నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలి..

Crop field

Advertisements

&NewLine;<p>తుఫాన్ కు దెబ్బ తిన్న ప్రతి పంట నష్ట నివారణ కు ఎన్యూమరేషన్ వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో తక్షణమే చేయాలి&period; ఎకరాకు వరి కీ&comma; మొక్కజొన్న కీ&comma; పత్తి పంట కు 50 వేలురూపాయల చొప్పున ఎకరాకు మిర్చి పంటకు 1 లక్ష రూపాయల చొప్పున&comma; కూరగాయల రైతులకు 30 వేల రూపాయలు&comma; ఎకరం కు నష్ట పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు&period; మిచంగ్ తుఫాను ప్రభావంతో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాల్లో వరి&comma; మొక్కజొన్న &comma;పత్తి&comma; మిరప &comma; కూరగాయల పంటలు పూర్తిగా నీట మునిగాయి&period; ఇబ్రహీంపట్నం సడక్ రోడ్డు&comma; జూపూడి&comma;తుమ్మలపాలెం&comma; గుంటుపల్లి&comma; ఈలప్రోలు&comma; గ్రామంలో నీట మునిగిన వరి&comma; మొక్కజొన్న కూరగాయల తదితర పంటల రైతులను వివరాలు తెలుపుకున్నారు&period; నోటికాడికి వచ్చిన కూడు నేలపాలు అయిందంటూ వాపోయారు&period; పంటలు చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు కురిచి పంటలు దెబ్బతిన్నాయని&comma; రైతుల పరిస్థితి&comma; పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది అని&comma; చేతికి వచ్చిన పంట నెలపాలుఅయింది&comma; పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు అకాల వర్షాలు రైతులను నష్టాల్లోకి నెట్టాయి అని అన్నారు&period; తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులు క్రింది స్థాయికి పంటల పరిశీలనకు వెళ్లాలని&comma; నిష్పక్షపాతంగా ఎన్యుమురేషన్ చేయాలని&comma;వరికి 50 వేలు&comma; మొక్కజొన్న కి 50 వేలు&comma; మిర్చి 1 లక్షలు&comma; ప్రత్తి 30 వేలు&comma; చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు&period; నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..

ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..