10 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.22.60 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను సాధించి ఈ వేస‌విలో భారీ హిట్ చిత్రంగా నిలిచిన ‘రాకాస‌’..

Advertisements

<p>విడుద‌లైన‌ 10 రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా రూ&period;22&period;60 కోట్ల à°µ‌సూళ్ల‌ను సాధించిన‌ &OpenCurlyQuote;రాకాస’ సినిమా బాక్సాఫీస్ à°µ‌ద్ద ఇంకా à°¤‌à°¨ à°¸‌త్తాను చాటుతోంది&period; రిలీజైన రోజు నుంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమాకు ఇంకా ప్రేక్ష‌కుల ఆద‌à°°‌à°£ కొన‌సాగుతుండ‌టం విశేషం&period; ఇది చూస్తుంటే ఈ à°¸‌క్సెస్ జోరు మరింత‌గా కొన‌సాగుతుంద‌నే సంకేతాల‌ను సూచిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>ఈ విజ‌యానికి ప్రధాన కారణం థియేటర్లలో ప్రేక్షకుల నుంచి à°µ‌స్తోన్న స్పంద‌à°¨‌&period; రాకాస‌ సినిమాను ప్రేక్ష‌కులు వారి కుటుంబంతో క‌లిసి à°µ‌చ్చి వీక్షించి à°¸‌à°°‌దాగా à°¨‌వ్వుకుని ఆస్వాదిస్తున్నారు&period; ఈ రెస్పాన్స్ ప్రతి షోలో కనిపిస్తోంది&period; ఈ రెస్పాన్స్ కొన‌సాగుతుండ‌టంతో సినిమాకు ఓ స్థిర‌మైన à°°‌న్ కొన‌మంచి స్పందన రావడం వల్ల ఈ సినిమాకు థియేట‌ర్స్‌లో స్థిరమైన రన్ కొనసాగుతోంది&period;<&sol;p>&NewLine;<p>సాధార‌ణంగా ఓ సినిమాకు రిపీటెడ్ ఆడియెన్స్ రావ‌టం అనేది ఈరోజుల్లో అరుదుగా మారింది&period; అలాంటిది రాకాస సినిమాకు ఇలాంటి రెస్పాన్స్ à°µ‌చ్చి ప్రేక్షకులు మళ్లీ మళ్లీ థియేటర్లకు వస్తున్నారు&period; ప్రేక్ష‌కులు వారి కుటుంబాల‌తో&comma; మరోసారి ఇతరులతో కలిసి చూసేందుకు ఆస‌క్తిగా థియేట‌ర్స్‌కు వస్తున్నారు&comma; ఇది సినిమాకు à°¸‌à°¹‌జంగా పెరుగుతోన్న స్పంద‌à°¨‌à°¨‌ను తెలియ‌జేస్తోంది&period; రాకాస సినిమా అందరికీ సులభంగా అర్థమయ్యేలా వినోదాత్మక చిత్రంగా రూపొందింది&period; దీంతో అన్ని వయసుల వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు&period; ఇలా అన్నీ à°µ‌ర్గాల వారికి à°¨‌చ్చ‌టంతో రాకాస మూవీ బ్యాలెన్స్‌డ్‌గా మంచి ఆద‌à°°‌à°£‌తో చ‌క్క‌టి క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తోంది&period; ఇందులో చిన్న పిల్ల‌à°²‌కు కావ‌ల్సిన à°¸‌à°°‌దా&comma; ఊహాశక్తిని రేకెత్తించే సన్నివేశాలు ఉండ‌టంతో వారు ఆక‌ర్షితుల‌వుతున్నారు&period; అలాగే మిగిలిన ఆడియెన్స్‌కు కావాల్సిన కామెడీ&comma; పాత్ర‌à°² ఆధారంగా à°¨‌డిచే ఆస‌క్తిక‌à°°‌మైన à°¸‌న్నివేశాలు అన్నీ క‌à°²‌గ‌లిసి ఉండ‌టంతో ప్రేక్ష‌కుల‌కు ఇదొక మంచి ఎంపిక‌గా మారుతోంది&period;<&sol;p>&NewLine;<p>చ‌క్క‌టి అర్థ‌వంత‌మైన కామెడీతో ఈ సినిమా అన్నీ à°µ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోంది&period; సంగీత్‌&comma; గెట‌ప్ శీను ట్రాక్ ప్రేక్ష‌కుల‌కు చాలా బాగా క‌నెక్ట్ అయ్యింది&period; దీంతో పాటు వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్‌&comma; à°¨‌ట‌à°¨‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ à°µ‌స్తోంది&period; దీంతో ప్రేక్ష‌కులు ఈ à°¸‌మ్మ‌ర్‌లో కుటుంబంతో కలిసి ఈ సినిమాను చూడ‌టానికి ప్రాధాన్య‌à°¤‌ను ఇస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>రాకాస సినిమా స్థిరమైన రన్‌ను కొనసాగిస్తోన్న à°¤‌రుణంలో మేక‌ర్స్ ఏప్రిల్ 10 నుంచి ఆంధ్రప్రదేశ్&comma; తెలంగాణలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ&period;100 ఫ్లాట్ టికెట్ ధరను ప్రవేశపెట్టారు&period; దీంతో సినిమా ప్రస్తుతం పొందుతున్న ప్రేక్షకుల ఆద‌à°°‌à°£ à°®‌రింత పెరిగింది&period; టికెట్ à°§‌à°° ప్రేక్ష‌కుల అందుబాటులోకి రావ‌టం ఎంతో కీల‌క‌à°®‌ని చెప్పొచ్చు&period; ముఖ్యంగా బీ&comma; సీ సెంటర్లలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇప్పటికీ ఎక్కువ వసూళ్లను సాధిస్తున్నాయి&period; ఇప్పటికే సినిమాతో కనెక్ట్ అయిన కుటుంబాలు మళ్లీ మళ్లీ రావడానికి కూడా ఇది ప్రోత్సాహకంగా ఉంది&period;<&sol;p>&NewLine;<p>జీస్టూడియోస్ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో ఉమేష్ కుమార్ à°¬‌న్సాల్‌తో క‌లిసి నిహారిక కొణిదెల సినిమాను రూపొందించిన తీరు&comma; డైరెక్ట‌క‌ర్ మాన‌à°¸ à°¶‌ర్మ టేకింగ్ à°¸‌హా ఇత‌à°° à°¨‌టీన‌టులు&comma; టెక్నీషియ‌న్స్ పని తీరుని అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు&period; అన్నీ à°µ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను సినిమా మెప్పిస్తూ ముందుకు సాగుతుండ‌టంతో ఈ సినిమాను ప్రేక్ష‌కుల‌కు మంచి ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చే సినిమాగా అభినందిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>అంద‌రినీ మెప్ప్పిస్తూ రాకాస సినిమా రన్ కొనసాగుతుంది&period; దీంతో థియేట‌ర్స్‌కు ఆడియెన్స్ రావ‌టానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు&period; దీనికి తోడు à°¡à°¿à°«‌రెట్ ప్ర‌మోష‌à°¨‌ల్ స్ట్రాట‌జీ&comma; మౌత్ టాక్ కూడా తోడు కావ‌టం మంచి à°ª‌రిణామం&period; ప్రస్తుతం ఉన్న ఈ వేగం అలాగే కొనసాగుతూ&comma; టికెట్ ధరలు కూడా అందుబాటులోకి రావడంతో&comma; ఈ సినిమా వేసవి కాలం మొత్తం మంచి రన్ కొనసాగించే స్థితిలో ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.