జనవరి 5న రిలీజ్ కానున్న “రాఘవ రెడ్డి” చిత్రం..

Raghava reddy Movie

Advertisements

&NewLine;<p>à°¶à°¿à°µ కంఠమనేని హీరోగా రాశి&comma; నందితా శ్వేత ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం &OpenCurlyQuote;రాఘవ రెడ్డి’&period; స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో KS శంకర్ రావ్&comma; G&period;రాంబాబు యాదవ్&comma; R&period;వెంకటేశ్వర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు&period; ఈ మూవీ జనవరి 5à°¨ విడుదలవుతోంది&period; ఈ సందర్భంగా మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో…<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సీనియర్ నిర్మాత సి&period;కళ్యాణ్ మాట్లాడుతూ &OpenCurlyQuote;&OpenCurlyQuote;à°¶à°¿à°µ కంఠమనేని సినిమా సినిమాకు పరిధిని పెంచుకుంటూ వస్తున్నారు&period; ఇప్పుడు చక్కటి కమర్షియల్ మూవీని చేశారు&period; రాఘవరెడ్డి సినిమా సాంగ్స్ బావున్నాయి&period; డైరెక్టర్ సినిమాను చక్కగా తెరకెక్కించారు&period; శ్రీహరి ఎలా మంచి స్టార్‌గా ఎదిగారో à°¶à°¿à°µ కంఠమనేని అలాగే ఎదగాలని కోరుకుంటున్నాను&period; జనవరి 5à°¨ రిలీజ్ అవుతోన్న ఈ మూవీకి థియేటర్స్ దొరికాయి&period; ఈ సినిమాను కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ చేయాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను’’ అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ &OpenCurlyQuote;&OpenCurlyQuote;à°¶à°¿à°µ కంఠమనేని చక్కటి ప్లానింగ్‌తో ముందు నుంచి సినిమాలను చేసుకుంటూ వస్తున్నారు&period; డైరెక్టర్ సంజీవ్ మేగోటి మంచి కథతో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రాఘవ రెడ్డి చిత్రాన్ని రూపొందించారు&period; యాక్షన్&comma; ఫ్యాక్షన్&comma; లవ్ స్టోరి&comma; ఎమోషన్స్&comma; ఫ్యామిలీ స్టోరి ఇలా అన్ని ఎలిమెంట్స్‌ను చక్కగా మిక్స్ చేసి ప్రేక్షకులకు ఏది కావాలో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉండేలా ప్లాన్ చేశారు&period; నిర్మాత ఆర్&period;వెంకటేశ్వర్ రావు విషయానికి వస్తే 33 ఏళ్లుగా ఇండస్ట్రీలో అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు&period; ఘంటా శ్రీనివాస్ గారు కూడా ప్రొడక్షన్ లో భాగం కావటం ఎంతో ప్లస్ అయ్యింది&period; జనవరి 5 చాలా చక్కటి రిలీజ్ డేట్&period; సీనియర్ ఎన్టీఆర్‌గారు నటించిన గులేబకావళి కథ ఇదే తేదీలో రిలీజై సూపర్ డూపర్ హిట్ అయ్యింది&period; ఇప్పుడు అదే తేదీన రిలీజ్ అవుతోన్న రాఘవ రెడ్డి పెద్ద విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చిత్ర నిర్మాత ఆర్&period;వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ &OpenCurlyQuote;&OpenCurlyQuote;మా బ్యానర్‌లో వస్తోన్న మూడో సినిమా ఇది&period; ఘంటా శ్రీనివాస్‌గారి ఆధ్వర్యలో ఈ మూడు సినిమాలను నిర్మించాం&period; ఇండస్ట్రీ నుంచి వ్యాపార రంగంలోకి వెళ్లాం&period; అక్కడ ఉంటూ మళ్లీ ఇక్కడ సినిమాలు చేస్తూ వచ్చాం&period; ఇక్కడ కళ్యాణ్‌గారు&comma; ప్రసన్నగారు సపోర్ట్‌గా నిలుస్తూ వచ్చారు&period; రాఘవ రెడ్డి జనవరి 5à°¨ రిలీజ్ అవుతోంది&period; దీన్ని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కో ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ &OpenCurlyQuote;&OpenCurlyQuote;రాఘవ రెడ్డి చిత్రంతో à°¶à°¿à°µ కంఠమనేనిగారు మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను&period; యాక్టర్‌గా ఆయన ఏదో సాధించాలని తపన పడుతున్నారు&period; సిినిమాల రూపంలో ఈ సమాజానికి ఆనందాన్ని&comma; అహ్లాదాన్ని&comma; ఉత్సాహాన్ని అందివ్వాలని కోరుకుంటున్నారు&period; à°¶à°¿à°µ కంఠమనేనిగారికి&comma; సంజీవ్ గారు&comma; శంకర్ రావుగారు కలిసి మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ &OpenCurlyQuote;&OpenCurlyQuote;రాఘవరెడ్డి సినిమా రూపంలో ఈ ఏడాది నాకొక మంచి దిశ&comma; దశ ఉంటుందని భావిస్తున్నాను&period; సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి&period; మాస్ హీరో సినిమాలో ఎలాంటి అంశాలుంటాయో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి&period; శివగారు ముప్పై నలబై సినిమాల అనుభవముున్న నటుడిగా పరిణితితో నటించారు&period; నిర్మాతలు సినిమా ప్రొడక్షన్ లో సపోర్ట్ అందించారు&period; ఇక రాశి&comma; నందితా శ్వేత&comma; అజయ్&comma; అజయ్ ఘోష్&comma; అన్నపూర్ణమ్మ&comma; రఘుబాబు వంటి పెద్ద స్టార్స్ అందరూ నటించారు&period; తెర వెనుక మా డైరెక్షన్ టీమ్ ఎంతో కష్టపడింది&period; మా సినిమాటోగ్రాఫర్ హరీష్&comma; మ్యూజిక్ డైరెక్టర్ సుధాకర్ మారియో చక్కటి సపోర్ట్ చేశారు&period; తొమ్మిదేళ్ల తర్వాత నా దర్శకత్వంలోవస్తోన్న సినిమా ఇది&period; క్రిమినాలజీ ప్రొఫెసర్ గా à°¶à°¿à°µ కంఠమనేని అద్భుతంగా నటించారు&period; జనవరి 5à°¨ రిలీజ్ అవుతోన్న రాఘవ రెడ్డి చిత్రం అందరి ఆడియెన్స్‌ని మెప్పిస్తుంది&period; అందరికీ గుర్తుండిపోతుంది’’ అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>à°¶à°¿à°µ కంఠమనేని మాట్లాడుతూ &OpenCurlyQuote;&OpenCurlyQuote;మా టీమ్‌ని ఆదరించటానికి వచ్చిన కళ్యాణ్‌గారు&comma; అశోక్ కుమార్ ‌గారు&comma; ప్రసన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు&period; ఇక నాకు వెన్నంటి ఉండి నడిపించిన మా వెంకటేశ్వర్ రావు&comma; రాంబాబు యాదవ్&comma; శంకర్ రావు&comma; ఘంటా శ్రీనివాసరావుగారికి థాంక్స్&period; ఇది మేం చేసిన మూడో సినిమా&period; మధురపూడి గ్రామం అనే నేను సినిమా రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపికైంది&period; అది మాకెంతో ఉత్సాహాన్నిచ్చింది&period; జనవరి 5à°¨ రిలీజ్ అవుతున్న మా రాఘవ రెడ్డి సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నటీనటులు &colon;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>à°¶à°¿à°µ కంఠంనేని&comma; రాశి&comma; నందిత శ్వేత&comma; అన్నపూర్ణ&comma; రఘుబాబు&comma; శ్రీనివాస్ రెడ్డి &comma; అజయ్ &comma; పోసాని కృష్ణమురళి&comma; ప్రవీణ్ &comma; అజయ్ ఘోష్&comma; బిత్తిరి సత్తి&comma; BHEL ప్రసాద్&comma; మీనా వాసు&comma; విజయ్ భాస్కర్&comma; తేలు రాధాకృష్ణ&comma; రాఘవరెడ్డి తదితరులు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సాంకేతిక వర్గం&colon;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బ్యానర్ &colon; లైట్ హౌస్ సినీ మ్యాజిక్&comma; సమర్పణ &colon; స్పేస్ విజన్ నరసింహ రెడ్డి&comma; డైలాగ్స్ &colon; అంజన్&comma; లిరిక్స్ &colon; సాగర్ నారాయణ&comma; పి&period;ఆర్&period;ఒ&colon; సురేంద్ర నాయుడు &&num;8211&semi; ఫణి &lpar;బియాండ్ మీడియా&rpar;&comma; మ్యూజిక్ &colon; సంజీవ్ మేగోటి &&num;8211&semi; సుధాకర్ మారియో&comma; ఫైట్స్ &colon; సింధూరం సతీష్&comma; డాన్స్ &colon; భాను&comma; సన్ రే మాస్టర్ &lpar;సూర్య కిరణ్&rpar;&comma; ఎడిటింగ్ &colon; ఆవుల వెంకటేష్&comma; ఆర్ట్ డైరెక్టర్ &colon; కేవీ రమణ&comma; DOP &colon; S&period; N&period; హరీష్&comma; ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ &colon; రమణ&comma; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ &colon; ఘంటా శ్రీనివాస్ రావు&comma; నిర్మాతలు &colon; K&period; S&period; శంకర్ రావ్&comma; G&period; రాంబాబు యాదవ్&comma; R&period; వెంకటేశ్వర్ రావు&comma; స్టోరీ&comma; స్క్రీన్ ప్లే&comma; దర్శకత్వం &colon; సంజీవ్ మేగోటి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..