కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల చివరి జాబితా విడుదల..

Final list release

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల చివరి జాబితా విడుదల అయింది&period; టికెట్‌ రాని వారు తమ అసంతృప్తిని తెలుపుతున్నారు&period; సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో పటేల్ రమేష్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు భోరున ఏడ్చేశారు&period; మంత్రి జగదీశ్ రెడ్డిని గెలిపించేందుకు నాకు టికెట్ ఇవ్వలేదని పటేల్ రమేష్ రెడ్డి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు&period; సూర్యాపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాంరెడ్డి దామోదర్ రెడ్డిని పార్టీ అధిష్టానం ఖరారు చేస్తు నిర్ణయం తీసుకుంది&period; దీంతో టికెట్ ఆశించి భంగపడిన రమేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు&period; వరుసగా రెండవసారి టికెట్ ఆశించి భంగపడటంతో పటేల్ రమేష్&comma; ఆయన సతీమణి లావణ్య రెడ్డి బోరున విలపించారు&period; పార్టీ కోసం రాత్రి పగలు కష్టపడితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రతిఫలం ఇదేనా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.