టీడీపీ, జనసేన తొలి భేటీ మేనిఫెస్టో పై చర్చ

tdp-janasena manifesto

Advertisements

&NewLine;<p>గుంటూరు జిల్లాల్లో టిడిపి&comma; జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ మరి కొద్దిసేపట్లో తొలిసారి సమావేశం కానుంది&period; టిడిపి తరపున యనమల రామకృష్ణుడు&comma; అశోక్ బాబు&comma; పట్టాభి హాజరు అవుతున్నారు&period; జనసేన నుంచి వరప్రసాద్&comma; శశి కుమార్&comma; శరత్ బాబు హాజరు అవుతున్నారు&period;రాష్ట్రంలో సంక్షేమం &comma;అభివృద్ధి&comma; ఎజెండా గా రూపకల్పన చేసే విధంగా ప్రణాళిక ని సిద్దం చేస్తున్నారు&period; టిడిపి తయారు చేసిన కొన్ని అంశాలకు భవన నిర్మాణ కార్మికులు&comma; ఇసుక పాలసీ&comma; విద్యుత్ చార్జీలు వసూలు లో ప్రజలు ఇబ్బందులు దృష్టి లో ఉంచుకొని మ్యానిఫెస్టోలో పొందుపరిచే అవకాశాలు ఉన్నాయి&period; ఎక్కువగా రైతు &comma;యువత కార్మికులు సమస్యలను మ్యానిఫెస్టోలో రూపకల్పన చేయనున్నారు&period; దీంతో పాటు మరో రెండు పర్యాయాలు ఇలాంటి సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.