వేములవాడ లో వికాస్ రావు విస్తృత ప్రచారం..

chennamaneni vikas rao

Advertisements

&NewLine;<p>నవంబర్ 30 న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలము లోని కొలనూరు&comma; ధర్మారం&comma; మర్తన్నపేట&comma; మల్కపేట గ్రామాలలో బిజెపి అభ్యర్థి చెన్నమనేని వికాస్ రావు గడపగడపకు ప్రచారం నిర్వహించారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&comma; విశ్వ గురు నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ ప్రజలందరూ హిందూ ధర్మం కోసం పాటుపడుతున్నారని&comma; దక్షిణ కాశీ వేములవాడ రాజన్న ఆలయంతో పాటు నియోజకవర్గాన్ని రోల్ మోడల్ లో నిలపనున్నట్లు&comma; రాబోయే ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని&comma; బిజెపి ఈ నియోజకవర్గంలో గెలుపు ఖాయమన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఏపీ ప్రభుత్వంతో జట్టుకట్టిన గూగుల్ జట్టు.

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తున్న అమెరికా, ఇరాన్‌ దాడులు.