రెపరెపలాడిన జాతీయ పతాకాలు..

Flag Hoisting

Advertisements

&NewLine;<p>75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అవనిగడ్డ నియోజకవర్గంవ్యాప్తంగా ప్రభుత్వం&comma; ప్రైవేటు కార్యాలయాలు&comma; పాఠశాలలువద్ద ఘనంగా నిర్వహించారు&period; ఈ సందర్భంగా జాతీయ పతాకాలు రెపరెపలాడాయి&period; అవనిగడ్డ లో వైసీపీ కార్యలయం వద్ద ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు&comma; గాంధీ క్షేత్రం వద్ద మాజీ ఉపసభాపతి టీడీపీ నాయకులు మండలి బుద్ధ ప్రసాద్&comma; జనసేన పార్టీ కార్యలయం వద్ద చిలకలపూడి పాపరావు&comma; అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని పోలీసులు స్టేషన్ వద్ద సబ్ ఇన్స్పెక్టర్లు&comma; రెవెన్యూ&comma; మండలపరిషత్ కార్యయలు వద్ద అదికారులు ప్రజాప్రతినిధులు&comma; వివిధ పాఠశాలలు చెందిన విద్యార్థులు లతో కలిసి&comma; జాతిపిత మహాత్మా గాంధీ&comma; స్వతంత్ర సమరయోధులకు&comma; జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం&comma; జాతీయ జెండాలను ఎగరవేసి గౌరవ వందనాలు స్వీకరించారు&period; విద్యార్థిని&comma; విద్యార్థులు జాతీయ గీతాలు ఆలపించారు&period; అనతరం75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి పలువురు ప్రజాప్రతినిధులు&comma; అధికారులు ప్రసంగించి&comma; స్వీట్లు పంపిణీ చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"PclIifdToW"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;grand-republic-day-celebrations-at-the-janasena-party-headquarters&sol;amp&sol;">జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;grand-republic-day-celebrations-at-the-janasena-party-headquarters&sol;embed&sol;&num;&quest;secret&equals;5wM9fc7R7n&num;&quest;secret&equals;PclIifdToW" data-secret&equals;"PclIifdToW" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"iG3fgFtah7"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;sharmila-fire-on-ycp-leaders&sol;amp&sol;">వైసీపీ నేతల పై షర్మిల ఫైర్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;వైసీపీ నేతల పై షర్మిల ఫైర్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;sharmila-fire-on-ycp-leaders&sol;embed&sol;&num;&quest;secret&equals;uZwVD4u4G8&num;&quest;secret&equals;iG3fgFtah7" data-secret&equals;"iG3fgFtah7" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్