మున్సిపల్ కార్మికుల తొమ్మిదవ రోజు సమ్మె..

Muncipal Workers Strike

Advertisements

&NewLine;<p>మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మె తొమ్మిదో రోజుకు చేరుకుంది&period; దీంతో మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్యాలయాలను ముట్టడించారు&period; శ్రీకాకుళం నగర పాలక సంస్థ వద్ద ధర్నా చేపట్టన మున్సిపల్ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు&period; దీంతో పోలీసులకు మున్సిపల్ కార్మికులకు మధ్య తోపులాట జరిగింది&period; పోలీసులు అరెస్ట్ చేసిన మున్సిపల్ కార్మికులను ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు&period; దీంతో మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు&period; ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు అధ్యక్షుడు గణేష్ మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేపడితే ఇలా ప్రభుత్వం పోలీసులతో అరెస్ట్ చేపించడం దారుణమన్నారు&period; నెలసరి వేతనం 26&comma;000 ఇమ్మని అడుగుతున్నామే తప్ప గొంతేమ్మ కోరికలు కోరట్లేదన్నారు&period; తమ డిమాండ్ల పరిష్కరించకపోతే గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్టే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..