శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు.

pocharam

Advertisements

&NewLine;<p>బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు&comma; రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారి వాహన శ్రేణిని నస్రుల్లాబాద్ మండల కేంద్రం సమీపం లోని గండి వద్ద ఏర్పాటు చేసిన చెకింగ్ పాయంట్ వద్ద తనిఖీ చేసిన పోలీసులు&period;ఎన్నికల నిబంధనల ప్రకారం వాహనాలను తనిఖీ చేయాలని కోరిన పోలీసు సిబ్బందికి మీ డ్యూటీ మీరు చేసుకోండని తెలిపి సహకరించిన పోచారం గారు&period;పోచారం గారి వాహనంతో పాటు వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పూర్తిగా చెక్ చేసిన పోలీసులు&period; తమకు పూర్తి స్థాయిలో సహకరించిన పోచారం గారికి ధన్యవాదాలు తెలిపిన పోలీసు సిబ్బంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.