మహిళ హత్య కేసును 48 గంటల్లో చేధించిన పోలీసులు

Police

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం సాయి నగర్&comma; కెనరా బ్యాంకు వెనుక వైపు శుక్రవారం ఓ మహిళ హత్యకు గురైన విషయం విధితమే&comma; కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి కేసును 48 గంటల్లో నిందితున్ని పట్టుకున్నారు&comma; నేడు హత్యకు గల కారణాలను పోలీసులు వివరించారు&period;&period; అనంతపురం జిల్లా గుంతకల్ టౌన్ కు చెందిన లక్ష్మీ 57 సంవత్సరాలు&comma; గత పది సంవత్సరాలుగా పలమనేరు గంగవరం పరిధిలో స్థానికంగా ప్లాస్టిక్ బాటిల్స్ కవర్స్ ఏరుకుంటూ వాటిని గుజిరి షాపుల్లో అమ్ముకొని జీవనం సాగించేది&comma; ఈ నేపథ్యంలో పలమనేరు మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన<br>మేస్త్రి మంజునాథతో పరిచయమైంది&comma; ఇద్దరికీ మద్యం తాగే అలవాటు ఉన్నందువలన ఇద్దరు కలిసి మద్యం సేవించి&comma; గంగవరం కెనరా బ్యాంక్ వెనుక నూతనంగా నిర్మిస్తున్న ఇంటిలో శారీరకంగా కలిశారు&comma; నానా రకాలుగా సెక్స్ చేయాల్సిందిగా లక్ష్మిని మంజునాథ్ కోరాడని ఆమె ఒప్పుకోకపోవడంతో అక్కడే ఉన్న సారవ కొయ్యతో మొఖం పగలగొట్టి&comma; పక్కనే ఉన్న డ్రమ్ములో తలకిందులుగా పడవేసి వెళ్లిపోయాడని&comma; ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని అధికారులు తెలిపారు&comma; కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ కృష్ణమోహన్ ఎస్ఐ ప్రతాప్ ను&comma; మరియు పోలీసు సిబ్బంది ని డిఎస్పి సుధాకర్ రెడ్డి అభినందించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"jmpyIvIrL6"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;robbery-in-arasavalli-shrine&sol;amp&sol;">అరసవల్లి పుణ్యక్షేత్రం లో దోపిడీ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అరసవల్లి పుణ్యక్షేత్రం లో దోపిడీ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;robbery-in-arasavalli-shrine&sol;embed&sol;&num;&quest;secret&equals;7SXGHJ7ODG&num;&quest;secret&equals;jmpyIvIrL6" data-secret&equals;"jmpyIvIrL6" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"kudrB8ZUtu"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;gannavaram-panchayat-acting-carelessly&sol;amp&sol;">నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గన్నవరం పంచాయతీ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గన్నవరం పంచాయతీ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;gannavaram-panchayat-acting-carelessly&sol;embed&sol;&num;&quest;secret&equals;qgwCuWJ3ay&num;&quest;secret&equals;kudrB8ZUtu" data-secret&equals;"kudrB8ZUtu" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.