సీవీఆర్ న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించిన పీఠాధిపతులు..

Sri Satchidananda Saraswati Swamiji

Advertisements

&NewLine;<p>సమాజంలో మీడియా పాత్ర అత్యంత కీలకమైనదని తుని తపోవన పీఠాధిపతులు శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ అన్నారు&period; సీవీఆర్ న్యూస్ కు సంబంధించిన 2024 క్యాలెండర్ను సరస్వతి స్వామీజీ తపోవన పీఠంలో ప్రత్యేకంగా ఆవిష్కరించారు&period; తుని నియోజకవర్గానికి సంబంధించిన సీవీఆర్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ మణికంఠ మర్యాదపూర్వకంగా నూతన సంవత్సర క్యాలెండర్ ను సరస్వతి స్వామీజీకి అందజేయగా సరస్వతి స్వామీజీ ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేసి అనంతరం క్యాలెండర్ ఆవిష్కరించారు&period; తెలుగు ప్రజలకు సీవీఆర్ యాజమాన్యానికి సరస్వతి స్వామీజీ ఆశీస్సులు తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..