సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి – జానారెడ్డి

kunduru reddy

Advertisements

&NewLine;<p>నీటి కోసం జులుం సరైనది కాదు నాగార్జునసాగర్ నీటి కోసం జులుం ప్రదర్శించారు ఆంధ్రా అధికారులు&period; నీటి విడుదల విషయంలో కొన్నిరోజులుగా జరుగుతున్న వివాదం తారాస్థాయికి చేరింది&period; ఏకంగా గేట్లను ఎత్తుతామని ఆంధ్రా అధికారులు ప్రాజెక్టు వద్ద హల్‌చల్ సృష్టించారు&period; రాష్ట్ర పోలీసులు తోడయ్యారు&period; ఇది సరికాదని&comma; కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానా రెడ్డి వ్యాఖ్యానించారు నాగార్జునసాగర్ డ్యాం నీటి సమస్య ఉంటే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చించుకుని శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని వారు సూచించారు&period; ఆంధ్ర పోలీసులు నాగార్జునసాగర్ డ్యాం పై విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులపై దాడి చేయడం సరైనది కాదని కృష్ణ రివర్ బోర్డ్ జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించే విధంగా ఉండాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్