తపాలా శాఖ కార్యాలయం వద్ద నిరసన సెగ..

post Office

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లా&period;&period; రాయచోటి&period;&period; ఎడవ వేతన కమిటిలో అమలు కాని అంశములపై తఫాల శాఖ ఉన్నత అధికారులు చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నందుకు నిరసనగా జిడీఎస్&comma; పిజేసిఎ కేంద్ర సంఘాల పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా రాయచోటి తఫాల శాఖ కార్యాలయం వద్ద గ్రామీణ తఫాల శాఖ ఉద్యోగులు నిరవధిక సమ్మెను చేపట్టడం జరిగింది&period; ఈ సమ్మె ప్రదానంగా ఎనిమిది డిమాండ్లతో సమ్మెను కొనసాగిస్తున్నారు&period; ప్రధానమైన డిమాండ్లు సివిల్ సర్వెంట్ హోదా వెంటనే కల్పించి 8 గంటల పని భారం ఉండేలా అమలు చేయాలన్నారు&period; 12&comma; 24&comma; 36 అదనపు సర్వీసెస్ ఇంక్రిమెంట్లు మంజూరు తో పాటు గ్రూప్ ఇన్సూరెన్స్ ఐదు లక్షలకు పెంచి రిటైర్మెంట్ గ్రాడ్యువిటీ 5 లక్షలకు పెంచాలన్నారు&period; కుటుంబ సభ్యులతో సహా వైద్య సౌకర్యం కల్పించాలి&period; కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సు చేసిన ప్రతి అంశాన్ని అమలు చేయాలి&period; జిడిఎస్ కాంట్రిబ్యూషన్ 10 శాతం&comma; డిపార్ట్మెంట్లో 10&percnt; కాంట్రిబ్యూషన్ ను అందజేయలన్నారు&period; తాత్కాలిక పెన్షన్ సదుపాయం కల్పించి&comma; రెగ్యులర్లు సెలవులు పెట్టినప్పుడు వర్క్ లోడ్ తో సంబంధం లేకుండా అదనపు వ్యక్తిని నియమించుకునే విదంగా అనుమంతిన్చాలన్నారు&period; ఇన్సెంటివ్ కమిషన్ పద్ధతి రద్దు చేసి మరి అన్ని రకాల ఐపిపిబి&comma; ఆర్ పి ఎల్ ఐ&comma; పి ఎల్ ఐ&comma;యాన్ ఆర్ ఈ జి ఎస్&comma; సేవింగ్స్ ను పనిభారంలోని తీసుకోవాలన్నారు&period; ఏడవ వేతన కమిటీలు అమలుకాని అన్ని అంశాలను వెంటనే అమలు చేయాలి&comma; టార్గెట్స్ మేళా రూపంలో జిడిఎస్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అన్ని రకాల వేధింపులను నిలుపుదల చెయ్యాలని వారు ఈ సందర్బంగా డిమాండ్ చేశారు&period; ఈ సమ్మెలో బిపిఎం&comma; ఏబిపిఎం లు సద్దాం&comma; ఇస్మాయిల్ జమిలుల్లా&comma; రామ మోహన్ రెడ్డి&comma; వెంకటరమణ తదితరులు హాజరయ్యారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"reKwNCoOgN"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;the-tdp-team-inspected-the-flooded-fields&sol;amp&sol;">నీట మునిగిన పొలాలను పరిశీలించిన టీడీపీ బృందం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నీట మునిగిన పొలాలను పరిశీలించిన టీడీపీ బృందం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;the-tdp-team-inspected-the-flooded-fields&sol;embed&sol;&num;&quest;secret&equals;qhfrRqWLYP&num;&quest;secret&equals;reKwNCoOgN" data-secret&equals;"reKwNCoOgN" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"oGqVWRXHDq"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kadapa&sol;dharna-on-the-problems-of-anganwadi-workers&sol;amp&sol;">అంగన్వాడి కార్యకర్తల సమస్యలపై ధర్నా&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అంగన్వాడి కార్యకర్తల సమస్యలపై ధర్నా&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kadapa&sol;dharna-on-the-problems-of-anganwadi-workers&sol;embed&sol;&num;&quest;secret&equals;Rha3Qe63Z5&num;&quest;secret&equals;oGqVWRXHDq" data-secret&equals;"oGqVWRXHDq" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్ కేసులో బిగ్ అప్‌డేట్..

తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు..

11వ శతాబ్దానికి చెందిన చారిత్రక సంపద అప్పగింత..