జోరుగా సాగుతున్న కోడి పందాలు, గుండు ఆటలు…

Arrangement of chicken betting weights

Advertisements

&NewLine;<p>పండుగ నేపథ్యంలో ఎక్కడికక్కడ కోడి పందేలు&comma; గుండు ఆటలు జోరుగా సాగుతున్నాయి&period; కాకినాడ రూరల్ నియోజక వర్గం వ్యాప్తంగా ఎక్కడికక్కడ కోడి పందాల బరులు ఏర్పాటు చేశారు&period; బరుల్లో గుండు ఆటలు జోరుగా సాగుతున్నాయి&period; పోలీస్ వారు ఎంత హెచ్చరించిన పందేలు కొనసాగించడం లో రాజకీయ నాయకులదే పై చేయి అయ్యింది&period; కొన్ని చోట్ల భారీ స్థాయిలో బరులు ఏర్పాటు చేసి లక్షల్లో పందేలు కాస్తున్నారు&period; ఈ పందేల నేపథ్యంలో కోట్ల రూపాయలు చేతులు మరుతునట్లు సమాచారం&period; పందాల్లో కోడి కి కత్తులు కట్టి పందాలు నిర్వహిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

11వ శతాబ్దానికి చెందిన చారిత్రక సంపద అప్పగింత..

నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా..

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..