వైద్యుల నిర్లక్ష్యమే కారణం….

Doctor's prescription

Advertisements

&NewLine;<p>ముదినేపల్లి మండలం పేరూరు శివారు తెరగూడెం గ్రామంలో నివసించే వీరబత్తిన కన్నయ్య &lpar;61 సం&&num;8221&semi;వయస్సు &rpar; ఆనారోగ్యంతో కొంతకాలంగా బాధపతున్న రీత్యా స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో చూపించే ఆర్థిక స్తోమత లేక విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు… గురువారం మధ్యాహ్నం 3 గంట&vert;&vert; సమయంలో డాక్టర్ పర్యవేక్షణలో చూసి వైద్యం అందించారు&comma; అనంతరం రాత్రి 8&period;30 సమయంలో ఆరోగ్యం కాస్త కుదురుగా ఉంది అనే సమాచారం ఇచ్చి డిశ్చార్జ్ చేశారు…కుటుంబ సభ్యులు పేషెంట్ పరిస్థితి బాలేదు అని అభ్యంతరం చేసిన&comma; వైద్యులు కనీస బాధ్యత లేకుండా అక్కడ నుంచి పంపించేశారు &period; అనంతరం రాత్రి 9&period;30 సమయంలో వీరబత్తిన కన్నయ్య చనిపోయినట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు… వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది అని కుమారుడు వీరబత్తిన చిట్టి నిరసన వ్యక్తం చేశారు &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్