‘ఉప్పెన’ దర్శకుడు చేతుల మీదుగా ‘జోరుగా హుషారుగా’ ట్రైలర్ విడుదల

joruga husharuga

Advertisements

&NewLine;<p>&OpenCurlyQuote;బేబి’ చిత్రంతో à°¨‌టుడిగా అంద‌à°°à°¿ ప్ర‌శంస‌లు అందుకున్న యూత్‌ఫుల్ క‌థానాయ‌కుడు విరాజ్ అశ్విన్ హీరోగా à°¨‌టిస్తున్న తాజా చిత్రం &OpenCurlyQuote;జోరుగా హుషారుగా’&period; పూజిత పొన్నాడ క‌థానాయిక‌&period; అను ప్ర‌సాద్ à°¦‌ర్శ‌కుడు&period; శిఖ‌à°° అండ్ అక్ష‌à°° ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ à°ª‌తాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు&period; యూత్‌ఫుల్ అండ్ ఎమోష‌à°¨‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబ‌రు 15à°¨ విడుద‌à°² కాబోతోంది&period; తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను పాపులర్ దర్శకుడు బుచ్చిబాబు సానా విడుదల చేసి&period;&period; చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ట్రైలర్ విడుదల అనంతరం బుచ్చిబాబు సానా మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;బేబి’ సినిమాతో విరాజ్ అశ్విన్ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు&period; విరాజ్&comma; పూజిత కలిసి నటించిన ఈ &OpenCurlyQuote;జోరుగా హుషారుగా’ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను&period; ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉంది&period; మంచి కంటెంట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లుగా అర్థమవుతుంది&period; చిత్రయూనిట్ మొత్తానికి నా అభినందనలు తెలియజేస్తూ&period;&period; సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చిత్ర నిర్మాత నిరీష్ తిరువిధుల మాట్లాడుతూ&period;&period; యూత్‌ఫుల్ అండ్ ఎమోష‌à°¨‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న చిత్ర‌మిది&period; ఇటీవ‌à°² విడుద‌à°² చేసిన టీజ‌ర్‌కు&comma; పాట‌à°²‌కు మంచి స్పంద‌à°¨ à°µ‌చ్చింది&period; చిత్ర ట్రైలర్‌ బుచ్చిబాబు‌గారి చేతుల మీదుగా విడుదలైనందుకు చాలా సంతోషంగా ఉంది&period; ఆయన చేయబోతున్న చిత్రానికి మా టీమ్ తరపున ఆల్ à°¦ బెస్ట్ చెబుతున్నాము&period; &OpenCurlyQuote;జోరుగా హుషారుగా’ సినిమాలో అంద‌ర్ని ఆక‌ట్టుకునే వినోదం వుంది&period; చిత్రం చూసిన ప్ర‌తి ఒక్క‌రూ ఓ మంచి సినిమా చూశామ‌నే అనుభూతికి లోన‌వుతారు&period; ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారి à°¸‌à°¹‌కారంతో చిత్రాన్ని డిసెంబ‌రు 15à°¨ విడుద‌à°² చేస్తున్నామని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చిత్ర à°¦‌ర్శ‌కుడు అను ప్ర‌సాద్ మాట్లాడుతూ&period;&period; ముందుగా బుచ్చిబాబుగారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము&period; ఈ చిత్రంలో విరాజ్ అశ్విన్‌ను కొత్త‌గా చూస్తారు&period; ఆయ‌à°¨ పాత్రలో మంచి ఎన‌ర్జీ వుంటుంది&period; బేబి చిత్రంతో యూత్‌కు à°¦‌గ్గ‌రైన విరాజ్ ఈ చిత్రంతో వారికి మరింత చేరువ‌వుతాడు&period; కొత్తద‌నం ఆశించే ప్ర‌తి ఒక్క‌రికి మా చిత్రం à°¤‌ప్ప‌కుండా à°¨‌చ్చుతుంద‌నే à°¨‌మ్మకం వుందని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>విరాజ్ అశ్విన్‌&comma; పూజిత పొన్నాడ‌&comma; సాయికుమార్‌&comma; రోహిణి&comma; à°®‌ధునంద‌న్‌&comma; సిరి à°¹‌నుమంతు&comma; సోనూ ఠాకూర్‌&comma; బ్రహ్మ‌జీ &comma; చ‌మ్మ‌క్ చంద్ర‌&comma; క్రేజీ క‌న్నా à°¤‌దిత‌రులు à°¨‌టిస్తున్న చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం&colon; ప్రణీత్ మ్యూజిక్‌&comma; ఎడిట‌ర్‌&colon; à°®‌ర్తండ్‌కెవెంక‌టేష్‌&comma; ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌&colon; తేజ తిరువిధుల<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్.

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.