జగమంతా రామమయం…

Arrangements were made for three days of processions, bhajans and pujas in Ram temples

Advertisements

&NewLine;<p>యావత్తు ప్రపంచం అయోధ్య రాముడు వైపు చూస్తోంది&period; ఈ నెల 22న అయోధ్యలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది&period; అంతా రామమయం జగమంతా రామమయం అంటూ నినాదాలు మర్మోగిపోతున్నాయి&period; ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి మూడు రోజులపాటు శోభాయాత్రలు&comma; రామాలయాలలో భజనలు&comma; పూజలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్టు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బిజెపి మాజీ అధ్యక్షులు&comma; నరసాపురం పార్లమెంట్ ఇంచార్జ్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య వెల్లడించారు&period; రాష్ట్ర ప్రభుత్వం 22వ తేదీన సెలవు ఇవ్వకపోవడం దారుణమని మాలకొండయ్య అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.