నిర్మలమ్మ నోట శ్రీసిటీ మాట

nirmala sitaraman

Advertisements

&NewLine;<p>దేశంలో ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా గుర్తింపు పొందిన శ్రీసిటీ గురించి కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రస్తావించడం&comma; ప్రశంసించడం ప్రత్యేకతను సంతరించుకుంది&period; ఆమె గురువారం తిరుపతి సిజిఎస్‌టి కమిషనరేట్‌లోని జిఎస్‌టి భవన్‌కు భూమి పూజ&comma; శంకుస్థాపన కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొని ప్రసంగించారు&period; ఆమె ప్రసంగంలో తిరుపతి జీఎస్టీ కమిషనరేట్ ఆదాయం గణనీయంగా వృద్ధిని సాధించిందని పేర్కొన్నారు&period; ఈ రాబడికి శ్రీసిటీలోని పలు రంగాల పరిశ్రమలు&comma; మరియూ జిల్లాలోని ఇతర పరిశ్రమలు దోహదపడిందని ఆమె చెప్పారు&period; అభివృద్ధి చెందుతున్న శ్రీసిటీ పారిశ్రామిక కేంద్రంలో భవిష్యత్ వృద్ధికి మంచి అవకాశం ఉందని&comma; తద్వారా దేశ జిడిపికి గణనీయంగా తోడ్పాటు అందిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు&period; కచ్చితమైన గణాంకాలతో నిక్కచ్చిగా మాట్లాడే కేంద్ర ఆర్థిక మంత్రి నోట శ్రీసిటీ మాట రావడం&comma; కితాబివ్వడం తమ కృషికి తగిన గుర్తింపుగా భావిస్తున్నట్లు శ్రీసిటీ ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..