సొరంగంలో కూలీలు క్షేమం

Workers in the tunnel

Advertisements

&NewLine;<p>ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఉత్తర కాశీ జిల్లా సిల్క్యారా వద్ద నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో చిక్కుకున్న 41 మంది కూలీలు క్షేమంగా ఉన్నట్లు తేలింది&period; శిథిలాల నుంచి 53 మీటర్ల మేర చొప్పించిన 6 అంగుళాల పైప్‌లో వాకీటాకీలు జత చేసిన ఎండోస్కోపీ కెమెరాతో రికార్డు చేసిన వీడియోను అధికారులు విడుదల చేశారు&period; తెల్లవారుజామున తీసిన ఈ వీడియోలో కూలీలు పసుపు-తెలుపు రంగులోని హెల్మెట్లు ధరించి&comma; ఒకరికొరు మాట్లాడుకుంటూ పైప్‌ నుంచి వచ్చిన ఆహార పదార్థాలను అందుకోవడం కనిపించింది&period; అధికారులు స్ర్కీన్‌పై గమనిస్తూ&comma; లెన్స్‌ను శుభ్రం చేయాలని&comma; కెమెరా ముందుకు రావాలని కోరారు&period; పైప్‌ సమీపానికి వచ్చి వాకీటాకీలో మాట్లాడాలని సూచించారు&period; తామంతా క్షేమంగానే ఉన్నామంటూ కూలీలు సంకేతాలిచ్చారు&period; కాగా&comma; ప్రధాని మోదీ కూడా ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామికి ఫోన్‌ చేసి సహాయక చర్యల పురోగతిని తెలుసుకున్నారు&period; మరోవైపు అధికారులు సొరంగంపై నిలువునా డ్రిల్లింగ్‌ చేయడంపై దృష్టిసారించారు&period; దీనికి ఎంత సమయం పడుతుందనేది మాత్రం చెప్పడం లేదు&period; సొరంగం ముఖద్వారంలో టీబీఎంను వినియోగిస్తున్నారు&period; చిన్న యంత్రాన్ని వాడేందుకు వీలుగా టన్నెల్‌ ప్రారంభాన్ని వెడల్పు చేసేందుకు పేలుడు జరపాలని యోచిస్తున్నారు&period; బార్‌కోట్‌ నుంచి మూడు మీటర్ల వ్యాసంతో బ్యాకప్‌ రూట్‌ నిర్మాణం ప్రారంభించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"K2OPgB4YYV"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;high-alert-on-the-border-of-telangana-and-chhattisgarh&sol;amp&sol;">తెలంగాణ&comma; ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో హై అలర్ట్&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;తెలంగాణ&comma; ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో హై అలర్ట్&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;high-alert-on-the-border-of-telangana-and-chhattisgarh&sol;embed&sol;&num;&quest;secret&equals;iLDB6slAWN&num;&quest;secret&equals;K2OPgB4YYV" data-secret&equals;"K2OPgB4YYV" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"wqTtrpWvcz"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;national-herald-case&sol;amp&sol;">నేషనల్‌ హెరాల్డ్‌ కేసు- రూ&period;751&period;9 కోట్ల ఆస్తులను జప్తు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నేషనల్‌ హెరాల్డ్‌ కేసు- రూ&period;751&period;9 కోట్ల ఆస్తులను జప్తు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;national-herald-case&sol;embed&sol;&num;&quest;secret&equals;vvhydiWcxr&num;&quest;secret&equals;wqTtrpWvcz" data-secret&equals;"wqTtrpWvcz" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.