అనుమానాస్పదంగా యువకుడు మృతి…

The young man died suspiciously

Advertisements

&NewLine;<p>మండల పరిధిలోని శాఖవరం గ్రామంలోని ఎస్సీ కాలనీ సమీపంలో పోకూరు శాకవరం రహదారిలో గడ్డం గోవిందమ్మ నివాస సమీపంలో గ్రామానికి చెందిన చుంచు శివకృష్ణ&lpar;34&rpar; అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది&period; పోలీసులు స్థానికులు తెలిపిన వివరాలు పలు విధాలుగా ఉన్నాయి&period; గ్రామానికి చెందిన శివకృష్ణ సోమవారం రాత్రి పోకూరు గ్రామానికి చేరుకొని 12 గంటల వరకు మద్యం సేవించి కాలినడకన గ్రామానికి చేరుకున్నట్లు తెలుస్తుంది&period; ఈ నేపథ్యంలో 12 గంటల సమయంలో రహదారిపై ఆయన పడిపోయి ఉండటం గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా మృతదేహాన్ని చూసి నివాసానికి వెళ్ళినట్లు మంగళవారం ఉదయం నాలుగు గంటలకు మృతదేహం వద్దకు చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు&period; కందుకూరు సీఐ సుబ్బారావు లింగసముద్రం ఎస్సై బాజీ బాబు పోలీస్ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకొని తల్లి దండ్రులు సుబ్బారావు రవణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని కందుకూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు&period; పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు అందజేస్తామని పోలీస్ అధికారులు తెలిపారు&period; అయితే స్థానికుల నుండి పలు గుసగుసలు వినిపిస్తున్నాయి&period; శివకృష్ణకు వివాహేతర సంబంధాలు ఉన్నట్లు ఈ నేపథ్యంలోనే పొగ తోటలో హత్య చేసి రహదారిపై పడవేసి ఉంటారని అనుమానాలు ఉన్న ఎలాంటి వివరాలు లభించడం లేదు&period; మరోవైపు నోటి నుండి చూస్తుంటే ఇది మృతి హత్య లేక ప్రమాదం తోజరిగిందా పోస్టుమార్టం నివేదిక వస్తే తేటతెల్లమయ్యే అవకాశాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.

మంగళగిరిలో కాపర్ వైర్ చోరీ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు.

ఏలూరు జిల్లాలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్‌కు విస్తృత ఏర్పాట్లు.