వీళ్ల తీరు వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చేలా ఉంది…

Bandi Sanjay

Advertisements

&NewLine;<p>కాళేశ్వరం ప్రాజెక్టులో రూ&period;లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ చెప్పిందని&period;&period; ఇప్పుడు దానిపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్‌ ప్రశ్నించారు&period; కేవలం మేడిగడ్డపైనే జ్యుడీషియల్‌ విచారణ అంటున్నారు&period; రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు&period; కాంగ్రెస్‌ తీరు బీఆర్ఎస్ నేతల అవినీతిని కప్పిపుచ్చేలా ఉంటోందని బండి సంజయ్‌ పేర్కొన్నారు&period; రాష్ట్రంలో యువతను డ్రగ్స్‌&comma; మద్యానికి బానిసలుగా చేస్తున్నారని బండి సంజయ్‌ విమర్శించారు&period; విద్యాసంస్థల అడ్డాగా మత్తుపదార్థాల దందా జరుగుతోందని ఆరోపించారు&period; రామమందిర నిర్మాణం బీజేపీ కార్యక్రమం కాదని దీన్ని రాజకీయం చేయడం కాంగ్రెస్‌కు తగదన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.