అర్ధరాత్రి దొంగల హల్​చల్…

mid night thiefs

Advertisements

&NewLine;<p>మేడ్చల్&comma; దుండిగల్ పియస్ పరిదిలోని చర్చిగాగిళ్లాపూర్ లో అర్ధరాత్రి దొంగతనాలకు పాల్పడ్డ దుండగులు&period; ఇంటి తాళాలు పగలకొట్టి దేవుడిపూజకు సంబంధించిన 3తులాల బంగారు ఆభరణాలతో పాటు వెండి సామాగ్రి దోచుకెళ్లిన దుండగులు&period; భాదితుల పిర్యాదు మేరకు కేసు నమోదు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి.

తెలంగాణలో ఉచిత పథకాలపై హైకోర్టు ఫైర్.

సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం.