వాయిదా పడిన మూడో జాబితా..

ap cabinet meeting

Advertisements

&NewLine;<p>వైసీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల వాయిదా పడింది&period; వైసీపీ ఇంఛార్జిల మార్పుల చేర్పులకు సంబంధించి మూడో లిస్టు ప్రకటనను వైసీపీ అధిష్టానం వాయిదా వేసింది&period; మరికొన్ని స్థానాలపై స్పష్టత రాకపోవడంతో లిస్టు విడుదలను వాయిదా వేశారు&period; మూడో జాబితాలో 14 స్థానాల్లో సీఎం జగన్ మార్పులు చేర్పులు చేశారని వార్తలు వచ్చాయి&period; మూడో లిస్టును సీఎం జగన్ ఫైనల్ చేసేశారని&comma; కాసేపట్లో ఆ జాబితాను విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి&period; చివరి నిమిషంలో జాబితా ప్రకటనను వాయిదా వేశారు&period; ఇప్పటివరకు జగన్ 38 స్థానాల్లో ఇంఛార్జిలను మార్పులు చేశారు&period; మొదటి విడతలో 11 స్థానాల్లో మార్పులు చేర్పులతో జాబితా రిలీజ్ చేశారు&period; రెండో విడతలో 27 స్థానాల్లో మార్పులు చేశారు&period; అయితే మొదటి జాబితాలో ఎక్కడా కూడా ఎంపీ స్థానాలు ప్రకటించ లేదు&period; రెండో జాబితాలో మాత్రం మూడు ఎంపీ స్థానాల్లో మార్పులు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..