ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది : హీరో సాయిరామ్ శంకర్…

Hero Sairam Shankar

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h5 class&equals;"wp-block-heading">&OpenCurlyQuote;వెయ్ దరువెయ్’&lpar;Vey Daruvey&rpar; చిత్రం 80 శాతం కామెడీ&comma; చిన్న ఫ్యామిలీ ఎమోషనల్ టచ్‌&comma; మెసేజ్‌తో ప్రేక్షకులను మెప్పిస్తుంది &colon; హీరో సాయిరామ్ శంకర్<&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సాయిరామ్ శంకర్&comma; యషా శివకుమార్&comma; హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు నిర్మించిన చిత్రం &OpenCurlyQuote;వెయ్ దరువెయ్’&period; మార్చి 15à°¨ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది&period; ఈ సందర్భంగా హీరో సాయిరామ్ శంకర్ సినిమా గురించిన విశేషాలను తెలియజేశారు&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-list">&NewLine;<li>దర్శక నిర్మాతలు కలిసి సినిమా చేయాలనుకున్నారు&period; స్క్రిప్ట్ అంతా రెడీ కూడా అయ్యింది&period; నేను కూడా సినిమా చేయాలనుకుంటున్నాను&period; అప్పుడు కార్తీక్ అనే కామన్ ఫ్రెండ్ మమ్నల్ని కలిపాడు&period; అలా సినిమా ట్రాక్ ఎక్కింది&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>&OpenCurlyQuote;వెయ్ దరువెయ్’ అనేది కమర్షియల్ టైటిల్ అయినప్పటికీ దానికి జస్టిఫికేషన్ ఉంటుంది&period; అలాగే హీరో క్యారెక్టర్ జోవియల్‌గా ఉంటుంది&period; సమాజంలో ఓ సమస్యపై హీరో చేసే చిన్నపాటి పోరాటమే ఈ చిత్రం&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>&OpenCurlyQuote;బంపర్ ఆఫర్’ మూవీ నా బాడీలాంగ్వేజ్‌కి తగ్గట్లు ఉండే చిత్రం&period; ఆ తర్వాత ఈ కథ నాకు అలా అనిపించింది&period; కామెడీ నాకు బాగా ఇష్టం&period; &OpenCurlyQuote;వెయ్ దరువెయ్’ విషయానికి వస్తే ఇందులో 80 శాతం కామెడీ&comma; చిన్న ఫ్యామిలీ ఎమోషనల్ టచ్ ఉంటుంది&period;<&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&ast;నేను వరుస సినిమాలు చేస్తున్నాను&period; అయితే అవన్నీ రిలీజ్‌కి సిద్ధమవుతున్నాయి&period; మార్చి 15à°¨ &OpenCurlyQuote;వెయ్ దరువెయ్’ రిలీజ్ అయితే వచ్చే నెలలో ఒక పథకం ప్రకారం&comma; మే నెలలో రీసౌండ్ రిలీజ్ అవుతుంది&period; ఈ మూడు మూవీస్ చేయటానికి ఐదేళ్ల సమయం పట్టింది&period; అందుకు కారణం మధ్యలో కోవిడ్ చాలా బాగా డిస్ట్రబ్ చేసేసింది&period; అలా కొన్ని పరిస్థితులతో కాస్త గ్యాప్ కనిపిస్తుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon;<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;ananya-pre-release-event&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> అతిరథ మహారధుల సమక్షంలో &OpenCurlyDoubleQuote;అనన్య” ప్రీ – రిలీజ్ ఈవెంట్…<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-list">&NewLine;<li>&OpenCurlyQuote;వెయ్ దరువెయ్’ మూవీని 35 రోజుల్లో పూర్తి చేశాం&period; అందుకు కారణం దర్శకుడు నవీన్ రెడ్డి&comma; నిర్మాత దేవరాజ్ పోతూరు గారి ప్లానింగ్&period; ఇందులో నాలుగు పాటలు&comma; ఫైట్స్ ఉన్నప్పటికీ అంత త్వరగా పూర్తి చేయటానికి వారు ముందు చేసుకున్న ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటు అందరూ ఇచ్చిన సపోర్ట్ అనే చెప్పాలి&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఆడియెన్స్‌ను సినిమా ఎంగేజ్ చేస్తే చాలు&period; సినిమా సక్సెస్‌ను వాళ్లు డిసైడ్ చేస్తారు&period; ఫార్మేట్‌లతో వాళ్లకు సంబంధం ఉండదు&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>నాతో పాటు చాలా మంది స్టార్ యాక్టర్స్ నటించారు&period; సత్యం రాజేష్&comma; సునీల్&comma; చమ్మక్ చంద్ర&comma; థర్టీ ఇయర్స్ పృథ్వీ&comma; పోసాని&comma; అదుర్స్ రఘు&comma; కాశీ విశ్వనాథ్ అందరూ తమదైన నటనతో మెప్పిస్తారు&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>దర్శకుడు నవీన్ గారు ఏ కథనైతే అనుకున్నారో అదే సినిమాగా తెరకెక్కించారు&period; నాకు బాడీలాంగ్వేజ్‌కి సూట్ అయ్యే క్యారెక్టర్ లో మెప్పిస్తాను&period; నాకు టేకాఫ్‌కి ఉపయోగపడే సినిమా అవుతుందనిపిస్తుంది&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>నిర్మాత దేవరాజ్‌గారు ఇతర వ్యాపారంలో ఉన్నప్పటికీ సినిమాలంటే ఆసక్తి&period; సినిమాను ఇంత త్వరగా పూర్తి చేశామంటే ముందు దేవరాజ్ గారు తీసుకున్న చొరవే&period; దర్శకుడితో కలిసి ముందుగానే మంచిగా ప్లాన్ చేసుకున్నారు&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>సునీల్ గారు మెయిన్ విలన్&period; ఆయన బిజీగా ఉన్నప్పటికీ నేను స్పెషల్ గా వెళ్లి కలవటంతో డేట్స్ అడ్జస్ట్ చేసిచ్చారు&period; హీరోయిన్ యశ ఇందులో మంచి రోల్ చేసింది&period; ఇద్దరూ అట్యిట్యూడ్ ఉన్న పాత్రల్లో కనిపిస్తాం&period; హెబ్బా పటేల్ గారు ఓ స్పెషల్ సాంగ్ లో కనిపిస్తారు&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>భీమ్స్ గారు మంచి సాంగ్సే కాదు&period;&period; మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ను అందించారు&period; ఫస్ట్ కాపీ చూడగానే అర్థమైంది&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>&OpenCurlyQuote;బంపర్ ఆఫర్ 2’ను ఎప్పుడో అనౌన్స్ చేస్తాం&period; తప్పకుండా సినిమా ఉంటుంది&period; కరోనా వేవ్స్ సమయంలో సినిమాను ఆపాం&period; త్రివిక్రమ్ గారి దగ్గర వర్క్ చేసే అశోక్ గారు కథను తయారు చేశారు&period; దాన్ని ఆయన ఇంకెవరికీ ఇవ్వను మీకే ఇస్తానని అన్నారు&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>అన్నయ్యను నాతో సినిమా చేయాలని ఇబ్బంది పెట్టాను&period; వీడికి ఇది అవసరం అనుకుంటే ఆయనే చేస్తారు&period; ప్రమోషన్స్ విషయంలోనూ అంతే&period;<&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">ఫిల్మ్ న్యూస్<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-latest-updates&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;peddi&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-latest-updates&sol;amp&sol;" alt&equals;"&&num;8216&semi;పెద్ది&&num;8217&semi; షూటింగ్ పూర్తి- జూన్ 4à°¨ వరల్డ్ వైడ్ రిలీజ్&period;&period;">&&num;8216&semi;పెద్ది&&num;8217&semi; షూటింగ్ పూర్తి- జూన్ 4à°¨ వరల్డ్ వైడ్ రిలీజ్&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా &&num;039&semi;పెద్ది&&num;039&semi; షూటింగ్ మొత్తం పూర్తయింది&period; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&percnt;e0&percnt;b0&percnt;97&percnt;e0&percnt;b1&percnt;86&percnt;e0&percnt;b0&percnt;9f&percnt;e0&percnt;b0&percnt;aa&percnt;e0&percnt;b1&percnt;8d-&percnt;e0&percnt;b0&percnt;b6&percnt;e0&percnt;b1&percnt;8d&percnt;e0&percnt;b0&percnt;b0&percnt;e0&percnt;b1&percnt;80&percnt;e0&percnt;b0&percnt;a8&percnt;e0&percnt;b1&percnt;81-&percnt;e0&percnt;b0&percnt;b5&percnt;e0&percnt;b0&percnt;be&percnt;e0&percnt;b0&percnt;97&percnt;e0&percnt;b1&percnt;8d&percnt;e0&percnt;b0&percnt;b5&percnt;e0&percnt;b0&percnt;be&percnt;e0&percnt;b0&percnt;a6&percnt;e0&percnt;b0&percnt;82-&percnt;e0&percnt;b0&percnt;a4&percnt;e0&percnt;b1&percnt;8a&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;srinu&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&percnt;e0&percnt;b0&percnt;97&percnt;e0&percnt;b1&percnt;86&percnt;e0&percnt;b0&percnt;9f&percnt;e0&percnt;b0&percnt;aa&percnt;e0&percnt;b1&percnt;8d-&percnt;e0&percnt;b0&percnt;b6&percnt;e0&percnt;b1&percnt;8d&percnt;e0&percnt;b0&percnt;b0&percnt;e0&percnt;b1&percnt;80&percnt;e0&percnt;b0&percnt;a8&percnt;e0&percnt;b1&percnt;81-&percnt;e0&percnt;b0&percnt;b5&percnt;e0&percnt;b0&percnt;be&percnt;e0&percnt;b0&percnt;97&percnt;e0&percnt;b1&percnt;8d&percnt;e0&percnt;b0&percnt;b5&percnt;e0&percnt;b0&percnt;be&percnt;e0&percnt;b0&percnt;a6&percnt;e0&percnt;b0&percnt;82-&percnt;e0&percnt;b0&percnt;a4&percnt;e0&percnt;b1&percnt;8a&sol;amp&sol;" alt&equals;"గెటప్ శ్రీను వాగ్వాదం&excl; &&num;8220&semi;తొక్కలో ఇంటర్వ్యూ&&num;8221&semi; అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను&quest;">గెటప్ శ్రీను వాగ్వాదం&excl; &&num;8220&semi;తొక్కలో ఇంటర్వ్యూ&&num;8221&semi; అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను&quest;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ప్రముఖ నటుడు గెటప్ శ్రీను తాజాగా జర్నలిస్ట్ జాఫర్ కు ఇచ్చిన వ్యక్తిగత ఇంటర్వ్యూలో చోటుచేసుకున్న &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;frety9-latwst-news&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;ferty9&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;frety9-latwst-news&sol;amp&sol;" alt&equals;"చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్&period;">చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">30&sol;04&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">చైల్డ్ ట్రాఫికింగ్ కేసును గుజరాత్ పోలీసులు అత్యంత సీరియస్‌గా తీసుకుని దేశవ్యాప్తంగా ఆపరేషన్ చేపట్టారు&period;&OpenCurlyQuote;ఆపరేషన్ దేవ్’ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?

చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్.