‘డెవిల్’ నుంచి రాజకుమారి పాడిన ‘దిస్ ఈజ్ లేడీ రోజ్…’ సాంగ్ రిలీజ్

devil movie

Advertisements

&NewLine;<p>వైవిధ్య‌మైన సినిమాల‌ను చేస్తూ à°¤‌à°¨‌దైన గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌&period; ఆయ‌à°¨ క‌థానాయ‌కుడిగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ &OpenCurlyQuote;డెవిల్’&period; &OpenCurlyQuote;ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్&period; టైటిల్&comma; ట్యాగ్ లైన్ చూస్తుంటే సినిమాలో కళ్యాణ్ రామ్ పాత్ర ఎలా ఉంటుందనే క్యూరియాసిటీ అందరిలోనూ పెరుగుతుంది&period; ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా డైరెక్ట్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రీసెంట్‌గా రిలీజైన &OpenCurlyQuote;డెవిల్’ మూవీ టీజర్‌&comma; &OpenCurlyQuote;మాయ చేశావే&period;&period;’ సాంగ్‌కు చాలా మంచి స్పందన వచ్చింది&period; ఈ క్రమంలో మేకర్స్ ఈ సినిమా నుంచి &OpenCurlyQuote;దిస్ ఈజ్ లేడీ రోజ్&period;&period;’ అనే లిరికల్ వీడియోను సెకండ్ సాంగ్‌గా రిలీజ్ చేశారు&period; ఈ పాటను &OpenCurlyQuote;జవాన్’ చిత్రంలో టైటిల్ ట్రాక్‌తో ఆకట్టుకున్న లేటెస్ట్ సింగింగ్ సెన్సేషన్ రాజకుమారి పాడటం విశేషం&period; ఆమె ఎనర్జిటిక్ వాయిస్ పాటకు మరింత ఎట్రాక్షన్‌గా మారింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత సారథ్యం వహించిన డెవిల్ సినిమాలో &OpenCurlyQuote;దిస్ ఈజ్ లేడీ రోజ్&period;&period;’ పాటకు శ్రీహర్ష ఇమాని సాహిత్యాన్ని అందించగా రాజకుమార్ ఆలపించారు&period; బాలీవుడ్ బ్యూటీ ఎల్నాజ్ నొరౌజీ ఈ పాటలో అప్పియరెన్స్&comma; డాన్స్ మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి&period; ఈ పాటలో నందమూరి కళ్యాణ్ రామ్ తెలుపు రంగు సూట్ డ్రెస్‌లో ఆకట్టుకుంటున్నారు&period; ఈ సాంగ్ థియేటర్స్‌లో ఆడియెన్స్‌కి కళ్లకు విందులా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎన్నో మంచి చిత్రాను మనకు అందించిన అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను రూపొందిస్తోంది&period; శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి మాట‌లు&comma; స్క్రీన్ ప్లే&comma; క‌à°¥‌ను అందించారు&period; à°¹‌ర్ష‌à°µ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీత సార‌థ్యం à°µ‌హిస్తుండ‌గా సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా à°µ‌ర్క్ చేశారు&period; గాంధీ నడికుడికర్ ఈ సినిమాకు ప్రొడఓన్ డిజైనర్‌గా బాధ్యతలను నిర్వహించారు&period; à°¤‌మ్మిరాజు ఎడిట‌ర్‌గా à°µ‌ర్క్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఏ ఫిల్మ్ బై అభిషేక్ పిక్చ‌ర్స్<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్.

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.