ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలకు జననం..

Three Girl Babies

Advertisements

&NewLine;<p>అంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్&period;డి&period;టి ఆసుపత్రిలో మల్లికార్జునపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది&period; ఆర్డిటి వైద్యులు ఆమె ముగ్గురు ఆడపిల్లలను ప్రసవించిందని తెలిపారు&period; ముగ్గురు ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని బంధువులు తెలిపారు&period; ఇప్పటికే లక్ష్మీదేవి గణేష్ లకు మొదటి కోవిడ్ సమయంలో వివాహం జరిగింది&period; మొదటి కాన్పులో నాలుగేళ్ల క్రితం నార్మల్ డెలివరీలో పాప జన్మించింది&period; రెండో కాన్పులో సిజేరియన్ ద్వారా ముగ్గురు ఆడ పిల్లలకు జన్మనిచ్చింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..