రాష్ట్రవ్యాప్తంగా ప‌లు జిల్లాల్లో వ‌డ‌గ‌ళ్లు వానలు..

Advertisements

<p>తెలంగాణ వ్యాప్తంగా à°ª‌లు జిల్లాల్లో ఆదివారం à°µ‌à°¡‌గ‌ళ్లు కురిశాయి&period; నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో రాళ్ల వాన‌à°ª‌డింది&period; ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా à°¨‌ష్టపోయారు&period; అలాగే&comma; కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పాల్వంచ‌&comma; దోమ‌కొండ ప్రాంతాల్లో à°µ‌ర్షం కురువ‌డంతో పంట à°¨‌ష్టం జ‌రిగింది&period; అలాగే&comma; రాజ‌న్న సిరిసిల్ల జిల్లా వీర్నప‌ల్లిలో ఈదురుగాలుల‌తో కురిసిన భారీ à°µ‌ర్షం కురిసింది&period; గాలివాన బీభ‌త్సానికి భారీగా పంట à°¨‌ష్టం జ‌రిగింది&period; à°ª‌లుచోట్ల కోత‌కు à°µ‌చ్చిన à°µ‌రిపంటకు à°¨‌ష్టం క‌లిగింది&period; à°µ‌రిక‌ల్లాల à°µ‌ద్ద ఆర‌బోయిన ధాన్యం à°¤‌డిసి ముద్దయ్యింది&period;<&sol;p>&NewLine;<p>అలాగే&comma; సిరిసిల్ల జిల్లా కేంద్రంలోనూ à°µ‌ర్షం కురిసింది&period; రాజీవ్ నగర్ శివారులో తాడి చెట్టుపై పిడుగుప‌డింది&period; తాడి చెట్టు మంట‌ల్లో కాలిపోయింది&period; ఆకాశం నుంచి నిప్పులు కురిసినట్టుగా పిడుగు పడటంతో తాడి చెట్టు పూర్తిగా à°¦‌గ్ధ‌మైంది&period; అలాగే&comma; సంగారెడ్డి&comma; రంగారెడ్డి జిల్లాల్లోనూ à°ª‌లుచోట్ల à°µ‌ర్షాలు కురిశాయి&period; అలాగే&comma; హైద‌రాబాద్ జంట à°¨‌గ‌రాల à°ª‌రిధిలోని à°ª‌లుచోట్ల à°µ‌ర్షం కురిసింది&period; రాబోయే అర‌గంట à°¸‌à°®‌యంలో హైద‌రాబాద్‌లో భారీ à°µ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌à°°‌à°£‌శాఖ హెచ్చ‌రించింది&period; ఇదిలా ఉండ‌గా&period;&period; ఉద‌యం నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా ఎండ‌లు దంచికొట్టాయి&period; నిజామాబాద్&comma; ఆదిలాబాద్&comma; నల్గొండ జిల్లాల్లో ఎండ‌లు దంచికొట్ట‌డంతో జ‌నం తీవ్ర ఇబ్బందులుప‌డ్డారు&period;<&sol;p>&NewLine;<p>హైదరాబాద్ శివారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రకృతి బీభత్సం సృష్టించింది&period; ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఉరుములు&comma; మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది&period; జీడిమెట్ల విలేజ్&comma; షాపూర్ నగర్&comma; సూరారం మరియు గండి మైసమ్మ పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వాన కురుస్తుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు&period; మరోవైపు చింతల్&comma; పద్మనగర్ ఏరియాల్లో గాలివాన తీవ్రతకు భారీ వృక్షాలు వేర్లతో సహా నేలకొరిగాయి&period; చెట్లు విరిగిపడటంతో రెండు విద్యుత్ స్తంభాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి&period; రోడ్డు పక్కన నిలిపి ఉంచిన పలు ద్విచక్ర వాహనాలపై చెట్లు పడటంతో అవి నుజ్జునుజ్జయ్యాయి&period; అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగకపోయినా&comma; భారీగా ఆస్తి నష్టం సంభవించింది&period; విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో ఆయా ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోయింది&period; ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.