ఘనంగా రెండవ రోజు తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు

Advertisements

&NewLine;<p>తిరుచానూరు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనం ఇచ్చారు&period;<br>అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు&period; రాత్రి 7 గంటల నుండి అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు&period; వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా&comma; భక్తజన బృందాలు చెక్క భజనలు &comma; కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తుండగా&comma; మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది&period; భక్తులు కర్పూరహారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు&period;హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే పాల‌ను&comma; నీటిని వేరు చేయగలగడం&period; అలాగే యోగిపుంగవులు కూడా జ్ఞానం&comma; అజ్ఞానం తెలిసి మెలగుతారు&period; అలాంటి మహాయోగి పుంగవుల హృదయాలలో జ్ఞానస్వరూపిణియైన అలమేలుమంగ విహరిస్తూ ఉంటుంది&period; జ్ఞానార్జనకై సరస్వతీదేవిని ఉపాసించే సాధకులు &&num;8221&semi;హంసవాహన సంయుక్తా విద్యాదానకరీ మమ&&num;8221&semi; అని ఆ తల్లిని ఆరాధిస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

కొండా సురేఖకు బుజ్జగింపులు.

ఫసల్ బీమా యోజన అమలుపై పాయల్ శంకర్ నిరసన.