భక్తులకు గమనిక.. ఆ ఒక్కరోజు స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్లు ర‌ద్దు

tirupati

Advertisements

&NewLine;<p>తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబ‌రు 23à°¨ వైకుంఠ ఏకాద‌à°¶à°¿&comma; 24à°¨ వైకుంఠ ద్వాద‌à°¶à°¿&period; డిసెంబ‌రు 22à°¨ అదే రోజు దర్శనానికి సంబంధించిన à°¸‌ర్వ‌à°¦‌ర్శ‌నం టోకెన్ల à°°‌ద్దు&period; డిసెంబ‌రు 22à°µ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి తిరుప‌తిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ ప్రారంభం&period; డిసెంబరు 23à°¨ తెల్లవారుజామున 1&period;45 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం&period; జనవరి ఒకటో తేదీ రాత్రి 12 గంటలకు మూసివేత&period; డిసెంబ‌రు 22à°µ‌తేదీ à°®‌ధ్యాహ్నం 2 గంట‌à°² నుండి తిరుపతిలోని 9 కేంద్రాలలో 90 కౌంటర్ల ద్వారా కోటా పూర్త‌య్యేంత à°µ‌à°°‌కు మొత్తం 4&comma;23&comma;500 à°¸‌ర్వ‌à°¦‌ర్శ‌నం టోకెన్లు మంజూరు&period; తిరుప‌తిలోని విష్ణునివాసం&comma; శ్రీ‌నివాసం&comma; గోవింద‌రాజ‌స్వామి à°¸‌త్రాలు&comma; భూదేవి కాంప్లెక్స్‌&comma; రామచంద్ర పుష్క‌రిణి&comma; ఇందిరా మైదానం&comma; జీవ‌కోన హైస్కూల్‌&comma; భైరాగిప‌ట్టెడ‌లోని రామానాయుడు హైస్కూల్‌&comma; ఎంఆర్ à°ª‌ల్లిలోని జడ్‌పి హైస్కూల్‌లో ఉచితంగా à°¸‌ర్వ‌à°¦‌ర్శ‌à°¨ టోకెన్లు పొంద‌à°µ‌చ్చు&period; వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు&period; వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4&period;30 నుండి 5&period;30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు&period; ఈ సంవ‌త్స‌రం కూడా స్వ‌యంగా à°µ‌చ్చే ప్రోటోకాల్ విఐపిల‌కు&comma; కుటుంబ సభ్యులకు à°ª‌రిమిత సంఖ్య‌లో మాత్ర‌మే బ్రేక్ à°¦‌ర్శ‌నం ఇవ్వ‌à°¬‌డుతుంది&period; 10 రోజుల పాటు సిఫార‌సు లేఖ‌లు స్వీక‌రించ‌à°¬‌à°¡‌వు&period; వైకుంఠ ద్వార à°¦‌ర్శ‌à°¨ à°«‌లితం 10 రోజ‌లు పాటు ఉంటుంది&period; కావున విఐపిలు&comma; ఇత‌à°° à°­‌క్తులు à°ª‌ది రోజుల్లో ఏదో ఒక‌రోజు à°¦‌ర్శ‌నం చేసుకోవ‌డానికి ప్ర‌ణాళిక‌లు రూపొందించుకోవాల్సిందిగా కోరిన టిటిడి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి.

శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత.