తమిళనాడులో డీఎంకే కూటమి మరోసారి అధికారం చేపట్టే అవకాశాలున్నాయని చాలా సర్వేలు అంచనా వేశాయి.

Advertisements

<p>తమిళనాడులో డీఎంకే కూటమి మరోసారి అధికారం చేపట్టే అవకాశాలున్నాయని చాలా సర్వేలు అంచనా వేశాయి&period; అయితే&comma; నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ గణనీయమైన ఓట్లను సాధించి&comma; రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించినట్లు తెలుస్తోంది&period; 234 స్థానాలకు గాను డీఎంకే కూటమి 125-146 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది&period; ప్రతిపక్ష ఏఐడీఎంకే 65-80 స్థానాలకు పరిమితం కానుంది&period; అయితే&comma; ఈ ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ స్థాపించిన TVK పార్టీ కింగ్ మేకర్ గా మారబోతున్నట్లు అంచనాలున్నాయి&period; తొలి ప్రయత్నంలోనే 18-24 స్థానాలు సాధించి&comma; యువ ఓటర్లను భారీగా ఆకర్షించినట్లు సర్వేలు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..