మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లిన సీఎం విజయ్…

మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లిన సీఎం విజయ్

Advertisements

<p>తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాజకీయంగా కీలక అడుగు వేసారు&period; కొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టారు&period; ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన 24 గంటల్లోనే తన మార్క్ చూపిస్తున్నారు&period; మెజార్టీకి తక్కువగా సంఖ్యా బలం ఉండటంతో&period;&period; డీఎంకే మిత్రపక్షాలతో కలిసి విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసారు&period; ఎన్నికల ప్రచారంలో సవాళ్లు &&num;8211&semi; ప్రతి సవాళ్లతో హెరెత్తించిన స్టాలిన్ &&num;8211&semi; సీఎం విజయ్ ఈ రోజున రాష్ట్ర ప్రజలకు భిన్నంగా కనిపించారు&period; స్టాలిన్ నివాసానికి వెళ్లిన విజయ్ కు ఊహించని స్పందన ఎదురైంది&period; సీఎం విజయ్ మాజీ సీఎం స్టాలిన్ నివాసానికి వెళ్లారు&period; సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు నే విజయ్ మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లి మార్యాద పూర్వకంగా కలిసారు&period; ఇంటి వద్దకు వెళ్లగానే మాజీ డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ సీఎం విజన్ ను ఆలింగనం చేసుకొని ఆహ్వానం పలికారు&period; స్టాలిన్ సైతం విజయ్ ను ఆలింగనం చేసుకుంటూ&period;&period; అభినందించారు&period; సక్సెస్ కావాలని ఆకాంక్షించారు<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.