తమిళనాడు సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం..

తమిళనాడు సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం

Advertisements

<p>తమిళనాడులో టీవీకే అధికారంలోకి వచ్చిన తరవాత సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది&period; రాష్ట్రంలో స్కూళ్లు&comma; దేవాలయాలు&comma; కాలేజీలకు దగ్గరలో ఉన్న మద్యం షాపులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది&period; దీనిపై అధికారులతో చర్చించారని త్వరలోనే అమలు చేస్తారని వార్తలు వస్తున్నాయి&period; అయితే ఇప్పటికే రాష్ట్రంలో దేవాలయాలు&comma; స్కూళ్లు మరియు కాలేజీలకు 100 మీటర్లు దూరంగా వైన్ షాపులు ఉండాలని కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి&period; దీంతో విజయ్ కొత్తగా నిర్ణయం తీసుకోవడం ఏంటి అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి&period; కేవలం హైప్ కోసమే విజయ్ కి చెందిన పీఆర్ టీమ్ ఇటాంటి లీకులు ఇస్తుందంటూ విమర్శలు వస్తున్నాయి&period; అయితే విజయ్ అభిమానులు&comma; టీవీకే కార్యకర్తలు ఈ విమర్శలను ఖండిస్తున్నారు&period; కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ రాష్ట్రంలో చాలా చోట్ల వైన్ షాపులు స్కూళ్లు&comma; దేవాలయాలకు దగ్గరలో ఉన్నాయని అంటున్నారు&period; కోర్టు ఆర్డర్లను పట్టించుకోకుండా వాటిని ఏర్పాటు చేశారని&comma; ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అవి తెరుచుకునే ఉంటాయని అంటున్నారు&period; దీంతో ఎక్స్ లో టీవీకే కార్యకర్తలు వర్సెస్ ప్రతిపక్షాల కార్యకర్తలు అన్న చందంగా ట్వీట్స్ వార్ నడుస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

“అగ్లీ స్టోరీ” చిత్రంతో నందుకు మంచి బ్రేక్ వస్తుంది..

తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి..

కేరళంలోని వయనాడ్‌లో పోస్టర్ల కలకలం.