తమిళనాడు సీఎం విజయ్‌కు ప్రధాని మోదీ అభినందనలు..

తమిళనాడు సీఎం విజయ్‌కు ప్రధాని మోదీ అభినందనలు

Advertisements

<p>తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జోసెఫ్ విజయ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు&period; ప్రజా జీవితాలను అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎక్స్ మీడియా వేదికగా ఆయన హామీ ఇచ్చారు&period;&&num;8217&semi;తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తిరు సి&period;జోసెఫ్ విజయ్‌కు అభినందనలు&period; ఆయన పదవీకాలం అద్భుతంగా సాగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నా&period; ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వంతో కలిసి పనిచేయడం కొనసాగిస్తుంది&&num;8217&semi; అని ప్రధాని మోదీ పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా సీఎం విజయ్‌కు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు&period; &&num;8216&semi;తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే విజయ్‌కు&comma; మంత్రులందరికీ శుభాకాంక్షలు&period; ఈ నూతన ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి&comma; పారదర్శకమైన&comma; ప్రగతిశీలమైన పాలనను అందించి&comma; రాష్ట్రాన్ని మరింత ప్రగతి వైపునకు నడిపిస్తుందని ఆకాంక్షిస్తున్నాను&&num;8217&semi; అని పవన్ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..