‘ పద్మశ్రీ ‘ పురస్కారాల విజేతలకు.. రేపు తెలంగాణ ప్రభుత్వ సన్మానం

Padma Shri awardees

Advertisements

&NewLine;<p>పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన విజేతలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది&period; రేపు శిల్పకళా వేదికలో సన్మాన కార్యక్రమానికి నిర్వహించనున్నారు&period; పద్మవిభూషన్‌కు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు&comma; సినీ నటుడు చిరంజీవిని మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం రేవంత్ రెడ్డి తరపున ఆహ్వానించారు&period; వెంకయ్య నాయుడు&comma; చిరంజీవితో పాటూ పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన బుర్రవీణ వాద్యకారుడు దాసరి కొండప్ప&comma; యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య&comma; సాహితీవేత్తలు కూరెళ్ల విఠలాచార్య&comma; కేతావత్ సోమ్‌లాల్&comma; శిల్పకారుడు సత్తి ఆనందాచారిని రేపు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించనుంది&period; పద్మశ్రీ విజేతలను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆహ్వానించాలని మంత్రి జూపల్లి సాంస్కృతిక శాఖ అధికారులను ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.