నేడు కార్తీక మాసం ఆఖరి సోమవారం…

karthika somavaram

Advertisements

&NewLine;<p>కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో దక్షిణకాశీగా భాసిల్లుతోన్న ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది&period; తెల్లవారుజాము నుంచి వేలాదిమంది భక్తులు ఇక్కడకు విచ్చేసి సప్తగోదావరిలో స్నానమాచరించి&period; శ్రీ మాణిక్యాంబ అమ్మ వారిని&comma; శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు&period; శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలు&comma; శ్రీ స్వామివారి కి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు&period; భీమేశ్వర స్వామివారి ఆలయ ప్రాగణం శివనామస్మరణతో మారుమ్రోగింది&period; రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి &comma; మహిళలు కార్తీకదీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు&period; క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు&period; భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ&comma;ధర్మాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం అభివృద్ధికి భారీ విరాళం.

బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గందరగోళం.

కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త.