నేడు ఢిల్లీకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Minister Komatireddy Venkatareddy Delhi visit

Advertisements

&NewLine;<p>నేడు ఢిల్లీలో తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన&comma; మంత్రిగా ఆదివారం నాడు బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి&period; నైట్ ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో భేటీ కానున్న వెంకటరెడ్డి&period; తెలంగాణలో రహదారులకు&comma; జాతీయ రహదారులకు సంబంధించిన అంశాలపై నితిన్ గడ్కరీ తో చర్చించుకున్న వెంకటరెడ్డి&period; అధికారుల బృందం తోటి కలిసి కేంద్రమంత్రిని కలవనున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి&period; తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘హిట్ అండ్ రన్’ చిత్రంలో రిపోర్టర్ సాక్షి పాత్రలో నటాషా సింగ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన రకుల్ ప్రీత్.

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.