komatireddy delhi tour

నేడు ఢిల్లీకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

<p>నేడు ఢిల్లీలో తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన&comma; మంత్రిగా ఆదివారం నాడు బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి&period; నైట్ ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో భేటీ కానున్న వెంకటరెడ్డి&period; తెలంగాణలో రహదారులకు&comma; జాతీయ…

Read more