రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

train accident at gooty

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ లోని రెండవ నెంబర్ ప్లాటుఫామ్ నందు సోమవారం తెల్లవారు జామున ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మితిలేస్ క్యాసప్ అనే వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు&period;రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు&period; విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period; ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది&period; మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు జి ఆర్ పి ఎస్ ఐ నాగప్ప తెలిపారు&period; ఈ ఘటనపై జి ఆర్ పి ఎస్సై నాగప్ప కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.