ప్రైవేట్ వాహనాల్లో సరుకు రవాణా

Private vehicle

Advertisements

&NewLine;<p>ఏపిఎస్ ఆర్టీసీకి ఆదాయానికి కేటుగాళ్లు భారీగా గండి కొడుతున్నారు&period; విశాఖలో కలాసీలను సొంత వాహనాల్లో సరుకు రవాణా చేస్తున్నారు&period; ఇంటర్సిటీ ట్రాన్స్ పోర్ట్ కోసం ప్రైవేటు వ్యక్తుల వాహనాల్లో సరుకును తరలిస్తున్నారు&period; ప్రైవేట్ వాహనాలపై యధేచ్చగా ఏపీఎస్ఆర్టీసీ బోర్డులు పెట్టుకుని సరుకును తరలిస్తున్నారు&period; ప్రైవేట్ వాహనాల్లో సరుకు రవాణా చేస్తున్నా ఆర్టీసీ అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తుండటం గమనార్హం&period; పబ్లిక్ గా ఇలా జరుగుతుంటే ఆర్టీసీ ఎప్పటికీ లాభాల్లోకి రాదని ఉద్యోగులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు&period; ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా విశాఖ ఆర్టీసీ అధికారులు పట్టించుకోక పోవడంతో ఉద్యోగులు మండిపడుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.