జగ్గంపేట నియోజకవర్గంలో ట్రైయాంగిల్ పాలిటిక్స్…

MLA Chantibabu

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం జగ్గంపేట నియోజకవర్గం లో తనకున్న కేడర్ అనుచరులతో 2&period;5 కోట్లతో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్ ను ఎమ్మెల్యే చంటిబాబు ఓపినింగ్ చేయించారు&period; విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద వైసీపీ ఇంచార్జ్ తోట నరసింహం&comma; ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ప్లెక్సీ లేకుండా చంటిబాబు ప్లెక్సీలతోనే ప్రారంభించడం తో వైసీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు&period; విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం వద్ద ఎమ్మెల్యే చంటిబాబు పక్కనే ఎంపీ వంగా గీత ప్లెక్సీలు ఉన్నా ఆమె హాజరు కాకపోవడంతో వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది&period; ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటిబాబు కొన్ని వ్యాఖ్యలు చేసారు&period; అధికారులు ప్రోటోకాల్ లేకపోయినా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలో ఇంచార్జ్ నరసింహం కలిసి వచ్చిన లేకపోయినా నేను చేపట్టిన అన్ని ఒక్కటిగా ప్రారంభిస్తున్నాను&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జగ్గంపేటలో ఇంచార్జ్ గా తోట నరసింహం వచ్చే ఎన్నికల్లో నాతో&comma; నా కేడర్ తో సమన్వయంతో మాట్లాడితే కలిసి పనిచేస్తాం&period; వైసీపీ లో నేను ఎమ్మెల్యే గా ఉన్నాను అయినప్పటికీ ఇంచార్జ్ తోట నరసింహం ఇప్పటి వరకు నన్ను కలవనే లేదు&period; ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ అందరిని కలుపుకునేపోతున్నారు&period; నరసింహం కలుపుకునే ఆలోచనలో లేనట్లున్నారు&period; నా కూడా తిరుగుతున్న కొందరిని తీసేసి తోట నరసింహం తన అనుచరులకు చిన్న చిన్న పదవులు ఇవ్వడంతో పార్టీ శ్రేణుల్లో కొంత అసహనం కనిపిస్తుంది&period; నేను పార్టీ కోసం పనిచేస్తాను&period; నేను పార్టీ మారడం జరగదు&period; నన్ను పార్టీ నుండి గెంటేస్తే తప్ప ప్రస్తుతం నియోజకవర్గంలో అదే ధోరణి నడుస్తోంది ఇది జగన్ గమనించాలి&period; నేను నా ఊరు ఇర్రిపాక వదిలి ఎక్కడికి పోను ఉంటే రాజకీయంగా రాజకీయాల్లో ఉంటాను&period; లేదంటే వ్యవసాయం చేసుకుంటాను&period; తోట నరసింహం గారు నన్ను కలవడానికి ఇబ్బందిగా ఉంటే వయసులో ఆయన నాకు పెద్దాయన ఆయనను కలిసి మాట్లాడి ముందుకెల్దామంటే నేనే ఆయన ఇంటికెళ్లి కలుస్తాను&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a><strong> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h5 class&equals;"wp-block-heading">ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;modi-to-dedicate-ntpc-to-nation-today&sol;amp&sol;">NTPC&colon; ఎన్టీపీసీ ను నేడు జాతికి అంకితం చేయనున్న మోదీ&period;<&sol;a><&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-161&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Nani&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-161&sol;amp&sol;" alt&equals;"కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్&period;">కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది&period; 2021లో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-160&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;School-1-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-160&sol;amp&sol;" alt&equals;"తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన&period;">తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అరిగిరివారిపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది&period; పాఠశాలలో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-159&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;MLA-3&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-159&sol;amp&sol;" alt&equals;"అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం&period;">అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">అనంతపురం జిల్లాలోని 9 డివిజన్లు&comma; 18 కాలనీల ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వరద సమస్యకు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight wp-elements-22030b03e12ed17dec3a5f0c473b96fe" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content has-vivid-green-cyan-color has-text-color has-link-color"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.