ఎదులాపురంలో ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్

kandala upendra reddy

Advertisements

&NewLine;<p>ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురంలో ఎన్నికల ప్రచారంలో పాలేరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి&comma; ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు&period; వీరికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు&period; ఈ గ్రామంలో ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ నేను చేసేదే చెబుతా&comma; చెప్పిందే చేస్తా&comma; అబద్ధం చెప్పనని అన్నారు&period; నిన్నటి దాకా కేసీఆర్ దేవుడని&comma; రాజకీయాల కోసం సీటు ఇవ్వలేదని ఇప్పుడు దెయ్యం అంటున్నారని అన్నారు&period; నేను కూడా 2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి అన్ని పార్టీల సహాయంతో గెలిచానని ఎన్నడూ ఏ మాత్రంని తిట్టలేదని అన్నారు&period; నేను లోకల్ వాడిని అని&comma; వ్యాపార నిమిత్తం హైదరాబాద్ వెళ్లి వస్తుంటానని&comma; నన్ను నాన్ లోకల్ అంటున్నారు&period; కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లోకల్ వాడు కాదని అన్నారు&period; కొందరు బయట వ్యక్తులు వచ్చి డబ్బులతో ఓటర్లని కొనాలని చూస్తున్నారు&period; ఈ ఎదులాపురం బొడ్డు రాయి దగ్గర కూర్చుందాం&comma; ఎవరు ఎన్ని సార్లు వచ్చారు&comma; ఎవరు ఏమీ అభివృధి చేశారో చూద్దామని అన్నారు&period; రాత్రికి రాత్రి పార్టీ మారి కాంగ్రెస్ వాళ్లు కమల్ హాసన్&comma; నటరాజ్ లాగా యాక్షన్ చేస్తున్నారని అన్నారు&period; కావున ఈ గడ్డ బిడ్డనైనా నన్ను కారు గుర్తుపై ఓటు వేసే నన్ను గెలిపించాలని ఆయన అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.