Supreme Court | తీర్పు కోసం ఎదురుచూస్తున్న TSPSC..

Supreme Court

Advertisements

&NewLine;<p>Supreme Court<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రాష్ట్రంలో గ్రూప్‌-1 Cancellation of preliminary examination చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ టీఎస్‌పీఎస్సీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోనుంది&period; గతేడాది అక్టోబరు 21à°¨ దాఖలు చేసిన ఈ స్పెషల్‌లీవ్‌ పిటిషన్‌ను వెనక్కు తీసుకునేందుకు అనుమతివ్వాలని ఈ నెల 8à°¨ అర్జీ దాఖలు చేసింది&period; ఇది ఈ నెల 19à°¨ విచారణకు వచ్చే అవకాశం ఉంది&period; కేసు ఉపసంహరణకు అనుమతి వస్తే&period;&period; రెండోసారి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష రద్దవుతుంది&period; నిరుద్యోగ అభ్యర్థులు మూడోసారి పరీక్ష రాయాల్సి ఉంటుంది&period; ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు&period; 2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ వెలువడింది&period; అదే ఏడాది అక్టోబరు 16à°¨ ప్రిలిమినరీ పరీక్ష జరిగింది&period; ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా ఈ పరీక్షను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది&period; 2023 జూన్‌ 11 రెండోసారి పరీక్షను నిర్వహించింది&period; దాదాపు 2&period;33 లక్షల మంది రాశారు&period; అయితే ఈ పరీక్ష నిర్వహణలోనూ లోపాలున్నాయని&comma; అభ్యర్థుల బయోమెట్రిక్‌ తీసుకోలేదని&comma; ప్రిలిమినరీ పరీక్ష రోజున ఇచ్చిన హాజరు సంఖ్యకు&period;&period; తుది కీ సమయంలో ఇచ్చిన హాజరు సంఖ్యకు పొంతన లేదని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు&period; విచారించిన న్యాయస్థానం పరీక్ష రద్దు చేసి మరోసారి నిర్వహించాలని తీర్పు ఇచ్చింది&period; దీనిని డివిజన్‌ బెంచ్‌ కూడా సరైనదేనని స్పష్టం చేసింది&period; దీంతో టీఎస్‌పీఎస్సీ న్యాయ నిపుణులతో చర్చించి సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్‌ వేసింది&period; ఇది అక్టోబరు నుంచి విచారణకు రాలేదు&period; తాజాగా ఈ అప్పీలు పిటిషన్‌ వెనక్కు తీసుకునేందుకు అనుమతివ్వాలని టీఎస్‌పీఎస్సీ విజ్ఞప్తి చేసింది&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;bihar-assembly-test-of-strength-for-nda-government&sol;amp&sol;">Read Also&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"Be&lowbar;awNsJ6Es" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..