తిరుమల శ్రీవారి ఆన్ లైన్ బుకింగ్‌లో సాంకేతిక సమస్యలు

Advertisements

<p>శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల జారీ విధానంలో భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది&period; ఇకపై విరాళం&comma; దర్శనం టికెట్లకు వేర్వేరుగా కాకుండా ఒకే లావాదేవీలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది&period; గతంలో భక్తులు మొదట 10 వేళ విరాళం చెల్లించి&comma; ఆ తర్వాత 500 రూపాయలు చెల్లించి దర్శనం టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉండేది&period; ఈ ప్రక్రియలో విరాళం చెల్లింపు విజయవంతమైనా&comma; సాంకేతిక కారణాల వల్ల దర్శనం టికెట్ ఖరారయ్యేలోపే కోటా పూర్తవడంతో చాలామంది ఇబ్బంది పడేవారు&period; ఈ సమస్యను పరిష్కరించేందుకు టీటీడీ&comma; విరాళం 10 వేలు&comma; టికెట్ à°§à°° 500 కలిపి మొత్తం 10 వేల 5 వందలు ఒకేసారి చెల్లించేలా మార్పులు చేసింది&period; ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ కోటా కింద టీటీడీ ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు 8 వందల శ్రీవాణి టికెట్లను విడుదల చేస్తోంది&period; భక్తులు ఒకే లావాదేవీలో గరిష్టంగా నాలుగు టికెట్లు బుక్ చేసుకోవచ్చు&period; యూపీఐ&comma; డెబిట్&comma; క్రెడిట్ కార్డుల ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు&period; ఈ ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్‌తో పాటు&comma; మూడు నెలల ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే సౌకర్యం యథావిధిగా కొనసాగుతుంది&period; దీనికి సంబంధించి మరింత సమాచారం మా తిరుమల ప్రతినిధి మహేష్ అందిస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.