టీవీకే చీఫ్ విజయ్ విడాకుల కేసులో కీలక పరిణామం..

Advertisements

<p>తమిళ స్టార్&comma; టీవీకే అధినేత విజయ్ దంపతుల విడాకుల వ్యవహారం గత కొంత కాలంగా చర్చనీయాంశంగా మారింది&period; ఆయన భార్య సంగీత వేసిన విడాకుల పిటిషన్‌పై కోర్టులో విచారణ జరిగింది&period; చెంగల్పట్టు ప్రిన్సిపల్‌ సెషన్స్‌ కోర్టులో విచారణ జరిగie&period;&period;న్యాయస్థానం&period; ఈ కేసును జూన్‌ 15కు వాయిదా వేసింది&period; ఆరోజు విజయ్‌&comma; సంగీత ఇద్దరూ హాజరుకావాలని ఆదేశించింది&period; తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విజయ్ బిజీగా ఉన్న కారణంగా కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారని ఆయన తరఫు న్యాయవాది తెలుపగా&period;&period; కోర్టు అంగీకరించనట్లు తెలుస్తోంది&period; జూన్‌ 15à°¨ ఆయన కూడా హాజరుకావాలని ఆదేశించింది<&sol;p>&NewLine;<p>మరోవైపు వీరిద్దరి విడాకుల నేపథ్యంలో సెటిల్‌మెంట్‌కు సంబంధించిన వార్తలు మీడియాలో వైరల్‌ అవుతున్నాయి&period; పరస్పర విడాకులకు నామినేషన్‌లో విజయ్‌ తెలిపిన ఆస్తి వివరాల ప్రాతిపదికన రూ&period;250 కోట్లు సెటిల్‌మెంట్‌ ఇవ్వాలని సంగీత అడిగినట్లు వార్తలు వస్తున్నాయి&period; కుమారుడు&comma; కుమార్తెలకు కూడా సెటిల్‌మెంట్‌ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది&period; సంగీతకు మాత్రం రూ&period;35 కోట్లు సెటిల్‌మెంట్‌ ఇచ్చేందుకు విజయ్‌ ఆమోదించినట్లు&comma; కుమారుడు&comma; కుమార్తెను చూసుకుంటానని చెప్పినట్లు కోలీవుడ్‌ మీడియా పేర్కొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.