విజయవాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన సీఎం, భువనేశ్వరి..

Advertisements

<p>రాష్ట్రంలో ఎవరూ ఆకలితో బాధపడొద్దని సీఎం చంద్రబాబు నాయుడు భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు&period; విజయవాడ పటమట హైస్కూల్ వద్ద సతీమణి నారా భువనేశ్వరితో కలిసి అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు&period; రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 269 అన్న క్యాంటీన్లు పనిచేస్తున్నాయని&comma; త్వరలో మరో 5 ప్రారంభించనున్నట్లు తెలిపారు&period; అన్నదానంలో భువనేశ్వరిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు&period; ప్రతి ఒక్కరూ తమ వంతుగా అన్నదానం చేయాలని పిలుపునిస్తూ&period;&period;ఇది ప్రజా ఉద్యమంగా మారాలని కోరారు&period; నిరుపేదలకు పౌష్టికాహారం&comma; పరిశుభ్రమైన వాతావరణంలో అందించడం లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.

ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.