కారు-ఆటో ఢీ… మంటల్లో ఇద్దరు సజీవ దహనం..

two burnt alive

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h5 class&equals;"wp-block-heading">ఆటోలో చెలరేగిన మంటలు&lpar;Two burnt alive&rpar;<&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రకాశం జిల్లా&lpar;Prakasam district&rpar; బేస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది&period; కారు ఆటో ఢీకొన్న సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు&period; ఇదే ప్రమాదంలో ఆటో డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు&period; మృతులంతా బేస్తవారిపేట మండలం బార్లకుంట గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు&comma; చిన్న వెంకటేశ్వర్లు&comma; శ్రీరాములుగా పోలీసులు గుర్తించారు&period; తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని మార్కాపురం తరలించారు&period; ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఆటోలో మంటలు చెలరేగి ఇద్దరు సజీవంగా కాలిపోయారు&period; మరొకరు ప్రమాదం జరిగిన సమయంలో ఎగిరి రోడ్డు పైన పడి అక్కడక్కడ మృతి చెందారు…<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a>&amp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన కొడుకు గురువయ్య&comma; తండ్రి ఓబయ్య విజయవాడలో కొత్త ఇట్టిక కారు కొనుగోలు చేసి గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి వెళ్తున్నారు&period; ఈ క్రమంలో పూసలపాడు వద్ద కారు ఆటోని బలంగా ఢీ కొట్టింది&period; రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు రైతులుగా పోలీసులు గుర్తించారు&period; వీరు గుంటూరుకు వెళ్లి అక్కడ మిర్చి పంట అమ్ముకొని తిరిగి స్వగ్రామమైన బేస్తవారిపేట మండలం బార్లకుంటకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది&period; ఆటో మార్కాపురం నుండి కొమరోలు కు పెళ్లి డెకరేషన్ సామాన్లు దించి తిరిగి మార్కాపురం వెళుతుండగా పూసలపాడు వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది&period; ఆటో డ్రైవర్ షేక్ ఖాసిం à°·à°¾ తీవ్రంగా గాయపడ్డాడు&period; ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-146&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Lokesh-4&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-146&sol;amp&sol;" alt&equals;"మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్&period;">మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తాడేపల్లి ప్యాలెస్‌కు సమీపం నుంచి జగన్‌కు సవాల్‌ విసిరారు మంత్రి లోకేష్‌&period; డీఎస్సీపై చర్చకు సిద్ధమా &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-76&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Peddi&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-76&sol;amp&sol;" alt&equals;"చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ &OpenCurlyQuote;పెద్ది’&period;&period; ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు&period;">చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ &OpenCurlyQuote;పెద్ది’&period;&period; ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ &OpenCurlyQuote;పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-124&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Shankar&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-124&sol;amp&sol;" alt&equals;"ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్&period;&period;">ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఆదిలాబాద్ పట్టణ రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులతో ముందుకు సాగుతోంది&period; ఇందులో భాగంగా పట్టణంలోని &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-buttons is-content-justification-center is-layout-flex wp-container-core-buttons-is-layout-16018d1d wp-block-buttons-is-layout-flex">&NewLine;<div class&equals;"wp-block-button"><a class&equals;"wp-block-button&lowbar;&lowbar;link has-background wp-element-button" href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" style&equals;"background-color&colon;&num;009056" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

అభిమాని నిరంజన్‍ను పరామర్శించిన పవన్.

అమెరికా కాలిఫోర్నియా బీచ్‍లో విషాదం.