కారు-ఆటో ఢీ… మంటల్లో ఇద్దరు సజీవ దహనం..

two burnt alive

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h5 class&equals;"wp-block-heading">ఆటోలో చెలరేగిన మంటలు&lpar;Two burnt alive&rpar;<&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రకాశం జిల్లా&lpar;Prakasam district&rpar; బేస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది&period; కారు ఆటో ఢీకొన్న సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు&period; ఇదే ప్రమాదంలో ఆటో డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు&period; మృతులంతా బేస్తవారిపేట మండలం బార్లకుంట గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు&comma; చిన్న వెంకటేశ్వర్లు&comma; శ్రీరాములుగా పోలీసులు గుర్తించారు&period; తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని మార్కాపురం తరలించారు&period; ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఆటోలో మంటలు చెలరేగి ఇద్దరు సజీవంగా కాలిపోయారు&period; మరొకరు ప్రమాదం జరిగిన సమయంలో ఎగిరి రోడ్డు పైన పడి అక్కడక్కడ మృతి చెందారు…<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a>&amp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన కొడుకు గురువయ్య&comma; తండ్రి ఓబయ్య విజయవాడలో కొత్త ఇట్టిక కారు కొనుగోలు చేసి గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి వెళ్తున్నారు&period; ఈ క్రమంలో పూసలపాడు వద్ద కారు ఆటోని బలంగా ఢీ కొట్టింది&period; రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు రైతులుగా పోలీసులు గుర్తించారు&period; వీరు గుంటూరుకు వెళ్లి అక్కడ మిర్చి పంట అమ్ముకొని తిరిగి స్వగ్రామమైన బేస్తవారిపేట మండలం బార్లకుంటకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది&period; ఆటో మార్కాపురం నుండి కొమరోలు కు పెళ్లి డెకరేషన్ సామాన్లు దించి తిరిగి మార్కాపురం వెళుతుండగా పూసలపాడు వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది&period; ఆటో డ్రైవర్ షేక్ ఖాసిం à°·à°¾ తీవ్రంగా గాయపడ్డాడు&period; ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;hyd-ghatkesar-railway-over-bridge&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;HYD-Ghatkesar-Railway-Over-Bridge&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;hyd-ghatkesar-railway-over-bridge&sol;amp&sol;" alt&equals;"13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు &period;&period;">13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు &period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం గత పదమూడు సంవత్సరాలుగా సాగుతుండటం స్థానిక &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-latest-updates&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;peddi&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-latest-updates&sol;amp&sol;" alt&equals;"&&num;8216&semi;పెద్ది&&num;8217&semi; షూటింగ్ పూర్తి- జూన్ 4à°¨ వరల్డ్ వైడ్ రిలీజ్&period;&period;">&&num;8216&semi;పెద్ది&&num;8217&semi; షూటింగ్ పూర్తి- జూన్ 4à°¨ వరల్డ్ వైడ్ రిలీజ్&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా &&num;039&semi;పెద్ది&&num;039&semi; షూటింగ్ మొత్తం పూర్తయింది&period; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;vsp-home-minister-anitha&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;Anitha-ap-home-minister&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;vsp-home-minister-anitha&sol;amp&sol;" alt&equals;"పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి&period;&period;">పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">కార్మికులు&comma; కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని హోంమంత్రి అనిత తెలిపారు&period; అనకాపల్లి జిల్లా &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-buttons is-content-justification-center is-layout-flex wp-container-core-buttons-is-layout-16018d1d wp-block-buttons-is-layout-flex">&NewLine;<div class&equals;"wp-block-button"><a class&equals;"wp-block-button&lowbar;&lowbar;link has-background wp-element-button" href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" style&equals;"background-color&colon;&num;009056" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…