లోన్ యాప్ వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య..

suicide

Advertisements

&NewLine;<p>మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్లారెడ్డి గూడా లో శివ &lpar;29&rpar; అనే యువకుడు ఆత్మహత్య కు పాల్పడ్డాడు&period; ఈస్ట్ గోదావరి కి చెందిన శివ&period;&period; తల్లిదండ్రులతో కలిసి ఎల్లారెడ్డి గూడా లో నివాసం ఉంటున్నారు&period; పలు లోన్ యాప్స్ లో లోన్ లు తీసుకున్న శివ&comma; తల్లిదండ్రులు లేని సమయంలో గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు&period; గాంధీ మార్చురికి శివ మృతదేహం తరలించిన పోలీసులు&comma; కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..