అన్ని రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా..

Advertisements

<p>అగ్నివీర్లకు వివిధ విభాగాల్లో 20 శాతం ఉద్యోగాలను రిజర్వ్ చేయాలని కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ à°·à°¾ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు&period; ఈ మేరకు లేఖను ముఖ్యమంత్రులకు పంపినట్లు రిటైర్డ్ సైనిక్ సంక్షేమ శాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ మదన్ షీల్ శర్మ తెలిపారు&period; 2027లో తమ నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకునే వారికి ఆయా రాష్ట్రాల్లో ఉపాధి కల్పించాలని హోం మంత్రి లేఖలో సూచించారు&period; త్రివిధ దళాల్లో పనిచేసిన వారికిచ్చే తరహాలోనే అగ్నివీర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలివ్వాలని&comma; ప్రధానంగా ఫారెస్ట్ గార్డులు&comma; పోలీస్ కానిస్టేబుల్&comma; జైలు వార్డెన్లు&comma; ఫైర్‌మెంట్&comma; ఎస్‌డీఆర్ఎఫ్&comma; మైనింగ్ గార్డులుగా&comma; ప్రత్యేక పోలీసు అధికారులుగా రిజర్వేషన్ కల్పించాలని పేర్కొన్నారు&period; కాగా&comma; ఇప్పటికే కొన్ని రాష్టాలు&comma; సంస్థలు అగ్నివీర్లకు రిజర్వేషన్ కేటాస్తామని వెల్లడించాయి&period; ఇందులో హర్యానా అన్ని రాష్ట్రాల కంటే ముందుగా జైలు వార్డెన్&comma; పోలీస్ సహా ఇతర విభాగాల్లో అగ్నివీర్లకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది&period; ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా పోలీసు&comma; ఇతర విభాగాల్లో అగ్నివీర్లకు రిజర్వేషన్లను ప్రకటించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్