కేశవ్ పై అర్బన్ పోలీసులు కేసు నమోదు

Keshav

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పై ఉరవకొండ అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసారు&period; అనుమతి లేకుండా రోడ్డు పై బైఠాయించినందుకు కేసు నమోదు చేసిన పోలీసులు అయితే GBC కెనాల్ కు నీటినీ వదలకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని&comma; తక్షణమే నీటిని వదిలి 30 వేల ఎకరాలలో పంటలను కాపాడాలనీ అయా గ్రామాల రైతులతో కలసి&comma; అనంతపురం &&num;8211&semi; బళ్ళారి జాతీయ రహదారి పై హంద్రీ నీవా కెనాల్ వద్ద ధర్నా నిర్వహించారు&period; ఎమ్మెల్యే కేశవ్ తో పాటు మరో ఇద్దరి పై పోలీసులు కేసు నమోదు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..